సమంత Birth Day Special- మత్తెక్కిస్తున్న సమంత లేటెస్ట్ హాట్ ఫోటో
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ స్టార్ హాట్ హీరోయిన్ సమంత పుట్టినరోజు ఈ రోజు . ఈ క్రమంలో సమంత నటిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలిపింది ఆ చిత్రబృందం. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సమంత టైటిల్ పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు. ఐకాన్ స్టార్ …
Read More »లియాండర్ పేస్‌తో కిమ్ శర్మ
టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్‌తో .. కిమ్ శర్మ రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరూ ఇటీవల అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలను కిమ్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. బాయ్‌ఫ్రెండ్ లియాండర్‌తో దిగిన ఫోటోలకు కిమ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక్కడ కలిగే ఫీలింగ్ మరెక్కడా ఉండదని, గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లడం దీవెనలుగా భావిస్తున్నట్లు కిమ్ తన పోస్టులో చెప్పింది. …
Read More »కొత్త వ్యాపారంలోకి నయనతార
Tollywood అందాల ముద్దుగుమ్మలు సినిమాలు చేస్తూనే మరో వైపు బిజినెస్‌లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ బిజినెస్‌లతో రాణిస్తున్నారు. తాజాగా లేడి సూపర్ స్టార్ నయనతార మరో వ్యాపారంలోకి అడుగుపెట్టింది నయనతార. ‘ది లిప్‌బామ్ కంపెనీ’ పేరుతో ఆమె ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను ప్రారంభించింది. చర్మవ్యాధి నిపుణురాలు అయిన రేణిత రాజన్‌తో కలిసి ఈ బ్రాండ్‌ను లాంచ్ చేసింది.‘ మా ఇద్దరికీ దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. నయనపై …
Read More »మత్తెక్కిస్తున్న రాశీ ఖన్నా
‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రాఖీఖన్నా కెరీర్‌లో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఊహాలు గుసగుసలాడే చిత్రంలో సాయి శిరీష ప్రభావతిగా నటించగా, ఈ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ‘ప్రతిరోజూ పండగే’లో టిక్‌టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నా పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసిన రాశీ.. ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ప్రతి పాత్రలోనూ కాస్త హాస్యాన్ని …
Read More »