తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’ చిత్రం ఈనెల 11న విడుదలకానుంది. ఈ మూవీలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్తో రవితేజ లిప్ లాక్ చేశాడని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రూఫ్ డింపుల్ హయతితో రవితేజ చేసిన లిప్ లాక్ సీన్కు సంబంధించిన ఫొటో ఒకటి లీక్ అయ్యింది. అది …
Read More »మెగాస్టార్ పై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి సీఎం జగన్తో భేటీ అవడంపై ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. అది పర్సనల్ మీటింగ్ అని, అసోసియేషన్తో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ ఒక్కరో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని, టికెట్ల విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాలని చెప్పారు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయని, సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
Read More »ఆ Star Hero నాతో గడపమన్నాడు- నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటి ప్రగతి ఎంత పేరు ప్రఖ్యాతలు పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన సహజ నటనతో అమ్మ, తల్లి, భార్య పాత్రలకు వన్నెతెచ్చింది. ఇటీవల సినిమాల్లో ఎక్కువ కనిపించకున్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఫిట్నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రగతి..వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఆమె షేర్ చేసే వర్కౌట్ వీడియోలు వైరల్ …
Read More »శిల్పాశెట్టికి భారీగా ఆస్తులు రాసిచ్చిన రాజ్‌కుంద్రా
గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకుని, బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆస్తులను భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి బదలాయించారు. ముంబైలోని జుహులో ఉన్న తన ఇల్లు, అపార్ట్‌మెంట్లను భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో జుహులోని అతడి ఇంటితో పాటు, ఓషియన్ వ్యూ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఐదు ఫ్లాట్లు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 5,995 చదరపు అడుగులు కాగా దీని మొత్తం విలువ రూ.38.5 …
Read More »పుష్ప మరో రికార్డు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ సుకుమార్ దర్శకత్వంలో రూపొంది రష్మిక మందన్న హీరోయిన్‌గా సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ కీలక పాత్రల్లో మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మించిన మూవీ పుష్ప ది రైజ్ పార్ట్ 1. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మద్య విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన …
Read More »పవన్ కళ్యాణ్ నిర్మాతగా మెగా హీరో కొత్త మూవీ.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా కాపౌండ్ కు చెందిన మరో యువ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారా..?. పవన్ సొంత నిర్మాణ సంస్థ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ లో యంగ్ హీరోల సత్తాను వెలుగులోకి …
Read More »OTTలోకి రానా తాజా చిత్రం
దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోగా నటించిన తాజా కొత్త చిత్రం 1945. ఈ చిత్రం పోయిన నెల కొత్త సంవత్సరం కానుకగా ఏడో తారీఖున విడుదలయింది. కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకోలేకపోయింది. ప్రముఖ దర్శకుడు సత్య శివ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో అందాల …
Read More »Dubbing పూర్తి చేసుకున్న KGF Chapter -2 హీరోయిన్
కన్నడ రాక్ స్టార్ హీరో యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో. ఎన్ని రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిందో సినీ ప్రేమికులకు తెల్సిందే. ఈ చిత్రం సీక్వెల్ గా కేజీఎఫ్ -2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. దీనికి సంబంధించిన డబ్బింగ్ పార్ట్ అంతా ఈ ముద్దుగుమ్మ పూర్తి చేసుకుంది.‘కేజీఎఫ్ చాప్టర్-2’ చిత్రంలో …
Read More »విడుదలకు ముందే లాభాల్లో “రాధే శ్యామ్”
యంగ్ రెబల్ స్టార్ ..స్టార్ హీరో ప్రభాస్ హీరోగా గోపీకృష్ణ మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ,ప్రమోద్ ,ప్రశీద నిర్మించిన రాధకృష్ణకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’ .ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. మార్చి నెల పదకొండు …
Read More »‘రాధే శ్యామ్’ విడుదల Date Fix
పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్.. స్టార్ హీరో ప్రభాస్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘రాధే శ్యామ్’ విడుదల కరోనా కారణంగా ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడింది. ఈ సినిమా కోసం దక్షిణాదిలోనే కాదు ఉత్తరాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 11న విడుదల చేస్తున్నట్లు ఓ థీమ్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఈ …
Read More »