తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. సీనియర్ నటి హీరోయిన్ ప్రణీత ఆర్టిస్టుల జీవితాల గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ఇక్కడ జీవితాలకు గ్యారంటీ ఉండదు. మా జీవితాలు అంధకారంతో నిండి ఉంటాయి. సక్సెస్, ఫెయిల్యూర్ తక్కువ టైంలోనే చూస్తాము. గౌరవం లేని జీవితాలను గడుపుతున్నాం. పగలు, రాత్రి తేడా లేకుండా చలికి వణుకుతూ, ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ కెపాసిటీకి మించి చేస్తాం. ఇదంతా చేసేది ప్రేక్షకుడిని …
Read More »మాధురీ దీక్షిత్ అందానికి కారణం అదే.?
1990లలో నటి మాధురీ దీక్షిత్ తన అందం, అభినయం.. నృత్యంతో ఆ రోజుల్లో దేశంలోని కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. సినిమాలు మానేసినా.. నేటికీ వన్నె తరగని అందంతో ఆకట్టుకుంటోంది. ఇక, తన అందమైన చర్మానికి ఓ చిట్కా చెప్పింది ఈ బ్యూటీ. రోజూ మాధురీ కొబ్బరి నీళ్లు తాగుతుందట. దీనివల్ల మానసిక ఒత్తిడి దూరమై.. చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా ఉండేందుకు తోడ్పడుతుందని తెలిపింది.
Read More »Megastar కి చెల్లెలుగా సీనియర్ HOT హీరోయిన్
రీఎంట్రీలో వరుస సినిమాలు చేస్తున్న చిరంజీవి రీసెంట్‌గా ఆచార్య షూటింగ్ పూర్తి చేశారు. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ చిత్రం మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్ సినిమాలో హీరోకి వరుసకు సోదరి అయ్యే …
Read More »