ETV జబర్దస్త్ లో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకున్న బుల్లితెర క్రేజీ హాటెస్ట్ యాంకర్, సిల్వర్ స్క్రీన్ విలక్షణ నటీమణి అనసూయ భరద్వాజ్ . ఈ హాట్ యాంకర్ నటించిన తాజా చిత్రం ‘దర్జా’ .. కమెడియన్ నుండి హీరోగా ఎదిగిన సునీల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా పీయస్‌యస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా జూలై …
Read More »విభిన్న పాత్రలో హాట్ యాంకర్
ఒక పక్క యాంకర్‌గా మరోవైపు బుల్లి తెరను, ఇంకోవైపు సిల్వర్ స్క్రీన్ పై నటీమణిగా అటు వెండితెరను బ్యాలెన్స్ చేయడం హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ కే చెల్లింది. తాజాగా తాను ఓ మంచి పాత్ర పోషించినట్లు చెప్పుకుంటున్న ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ మూవీ సిద్ధమవుతుంది. అంతేకాకుండా మరోవైపు మెగాస్టార్ ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో కథను మలుపుతిప్పే ఓ కీలక పాత్ర చేస్తోందని టాక్. త్వరలో ‘పుష్ప 2’ …
Read More »వర్షంలో ఆ పని చేయాలన్పిస్తుందంటున్న అనసూయ
ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది. దీంతో చల్లగాలులు వీస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం చిరుజల్లులు పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. వేడివేడి బజ్జీలు, పకోడీ, సమోసాలు తింటూ వర్షాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడతారు చాలామంది. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్.యాంకర్‌గా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి, సినిమా ఆర్టిస్ట్‌గా మారి మంచిమంచి పాత్రలతో ఆకట్టుకుంటున్నది అనసూయ. వర్షాకాలంలో వేడివేడి మిర్చీబజ్జీ, పునుగులు తినేందుకే తను ఇష్టపడుతుందట. ‘.. అదో అదిరిపోయే …
Read More »రీఎంట్రీలో కేక పెట్టిస్తున్న హాట్ యాంకర్ ఉదయభాను
బుల్లితెర మోస్ట్ సీనియర్ హాట్ యాంకర్ ఉదయభాను.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు బుల్లితెరను ఏలిన మహారాణి ఈమె. ఇప్పుడు మనం సుమ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాము కానీ ఆమె కంటే ముందు స్టార్ యాంకర్ అంటే ఉదయభాను మాత్రమే. బుల్లితెరకు గ్లామర్ షో అద్దిన యాంకర్ ఈమె. ఒకప్పుడు కేవలం ఈమె కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ చూసేవాళ్లు ఆడియన్స్. కేవలం యాంకర్‌గానే కాకుండా …
Read More »అందాల ఆరబోతను తగ్గించని హాట్ యాంకర్
బుల్లితెర యాంకర్స్‌లో చాలా మంది మాటలతో పాటు అందాల ఆరబోతతోను ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. పోవే పోరా అనే షోతో బాగా పాపులర్ అయిన విష్ణు ప్రియ షోస్ మాటేమో గాని హాట్ హాట్ ఫొటో షూస్ చేస్తూ హీటెక్కిస్తుంది. రెండు రోజుల గ్యాప్‌తో ఈ అమ్మడు చేస్తున్న రచ్చకి సోషల్ మీడియా షేక్ అవుతుంది. నటిగా పలు భాషలలో నటించిన విష్ణు ప్రియకు లక్ అనేది కలిసి రాలేదు. దీంతో …
Read More »అనసూయ నక్క తోక తొక్కిందా..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. ఇటీవలే టైటిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘లూసీఫర్’ మూవీకి అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతోంది. ఒరిజినల్ వెర్షన్‌లో మంజు వారియర్ పోషించిన పాత్ర ఇక్కడ అనసూయకి దక్కిందని నెట్టింట వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌ను …
Read More »అనసూయ సంచలన నిర్ణయం
ఒకవైపు యాంకర్ గా రాణిస్తూనే అప్పుడప్పుడూ సినిమాల్లో తతుక్కుమంటున్న అనసూయ భరద్వాజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్పెషల్ సాంగ్స్ లో నటించొద్దని నిర్ణయం తీసుకుంది. ఇటీవల కార్తికేయ ‘చావు కబురు చల్లగా’లో ఈమె స్పెషల్ సాంగ్ లో కన్పించింది. తన స్నేహితుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడంతో అందులో నటించానని.. ఇకపై నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు చేస్తానని ఆమె చెప్పింది.
Read More »హాట్ హాట్ గా అనసూయ
ఒకవైపు బుల్లితెరపై యాంకరింగ్ తో బిజీగా ఉంటూనే అప్పుడప్పడూ సినిమాల్లో మెరుస్తున్న అనసూయ ‘చావు కబురు చల్లగా’లో కన్పించనుంది. ఇందులో ఆమె ఓ స్పెషల్ సాంగ్ లో నటించనున్నది. ఇందుకు సంబంధించి ఫొటోలు విడుదలయ్యాయి. లావణ్య త్రిపాఠి, కార్తికేయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని బన్నీవాస్ నిర్మిస్తున్నాడు.
Read More »నక్క తోక తొక్కిన హాట్ యాంకర్
బుల్లితెరపై ఒకపక్క యాంకరింగ్ తో మరో పక్క తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఆలరిస్తున్న హాట్ బ్యూటీ అనసూయ మరో స్పేషల్ ఐటెం సాంగ్ లో నటించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ప్రత్యేక గీతంలో నర్తించేందుకు ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పిందట. ప్రముఖ నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్న `చావు కబురు చల్లగా` సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తోందట.కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ కౌశిక్ రూపొందిస్తున్న `చావు కబురు …
Read More »విభిన్న పాత్రలో హాట్ యాంకర్
బుల్లితెరపై తన అందచందాలతో యాంకరింగ్ కు సరికొత్త నిర్వచనం చెప్పిన హాట్ బ్యూటీ అనసూయ. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటించడం మొదలెట్టి స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది ఈముద్దుగుమ్మ. అప్పుడప్పుడు ఎంట్రీ సాంగ్స్ తో కూడా ఈ హాట్ బ్యూటీ అలరిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ విభిన్న పాత్రలో నటించనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్త చక్కర్లు కొడుతుంది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించబోతున్న …
Read More »