తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు వర్కింగ్ హాస్టళ్లను మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నగరంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ హాస్టళ్లే మూసివేయాలి తప్పా వర్కింగ్ హాస్టళ్లను కాదు అని కోఆర్డినేషన్ కమిటీ ఆన్ కొవిడ్ -19 స్పష్టం చేసింది. రాత్రికి రాత్రే హాస్టళ్లను ఖాళీ చేయమంటే వేలాది మంది ఉద్యోగులు ఎక్కడికెళ్తారని హాస్టల్ ఓనర్లను ప్రశ్నించింది. ఎవరైన బలవంతంగా ఖాళీ చేయమంటే డయల్ 100కు సమాచారమివ్వాలని కమిటీ సూచించింది.
Read More »విద్యార్ధినులకు అండగా టీఆర్ఎస్ సర్కారు…
తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు ,విద్యాశాఖ గురుకులాలు ,మోడల్ స్కూల్ హాస్టళ్ళలో చదువుకునే బాలికలకు నిత్యావసర కిట్లను అందజేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది .అందులో భాగంగా వారికవసరమై వాటితో పాటుగా సబ్బులు ,ఆయిల్ ,బొట్టు,డేటాల్ ,దువ్వెన,పౌడర్ వంటి ఇలా పలురకాల నిత్యావసర వస్తువులున్న కిట్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . మొత్తం మూడు నెలలకు సరిపడా ఈ కిట్లను రూ.రెండు వందల తొంబై …
Read More »