ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ లైఫ్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందామా..? కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది అవకాడో తరచుగా తింటే మలబద్ధకం పోతుంది అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది మునగాకు గ్యాస్ట్రిక్,అల్సర్ ను దగ్గరకు రానీవ్వదు క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుంది సపోటా మలబద్ధకాన్ని నివారిస్తుంది
Read More »ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన ఆస్పత్రులు…ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం
ఆరోగ్యశ్రీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 2014లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది.ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య భీమా పథంకంగా గుర్తింపు పొందింది.ఇది ఒకప్పటి మాట…ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి.ప్రభుత్వాలు …
Read More »ఏపీలో ప్రభుత్వాసుపత్రి కాదు ఇది…!
ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు కిక్కిరిసి పడకలు చాలకపోతే కొన్నిసార్లు ఆసుపత్రి ప్రాంగణాల్లోనూ తాత్కాలికంగా వైద్యసేవలు అందిస్తుంటారు. అయితే, ఈ చిత్రంలోని బాధితులు చికిత్స పొందుతున్న మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి ఎంత మాత్రం కాదు.. ప్రైవేటు వైద్యశాల అంటే నమ్మి తీరాల్సిందే. ప్రస్తుతం ఎండలు మండుతుండంతో ఆంద్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని పలు గిరిజన తండాల్లోని చిన్నారులు సహా పెద్దలు అధిక సంఖ్యలో జ్వరంతో బాధపడుతున్నారు. యర్రగొండపాలెంలోని ప్రభుత్వాసుపత్రికి వెళితే …
Read More »