విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది.నిండు గర్భిణీ అని కూడా చూడకుండా భర్త, అత్త వరకట్న వేధింపులకు పాల్పడ్డారు.పుట్టింటి నుండి రూ.25 లక్షలు అదనపు కట్నం తేవకపోతే.. అబార్షన్ చేయించుకోవాలంటూ.. భర్త దామోదర్, అత్త లలిత కలిసి ఆమెపై ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టారు.అయితే అబార్షన్ కు ఆమె నిరాకరించింది.అయితే తల్లీ కొడుకులు ఇద్దరు ప్లాన్ చేసుకొని మరీ ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పి.. కారులో ఆ గర్భిణీపై దాడి చేశారు.ఆ …
Read More »ప్రణయ్ మళ్లీ పుట్టాడు ఎలాగంటే?
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో వైశ్యకులానికి చెందిన అమృత, దళితుడైన ప్రయణ్ కుమార్ కులహత్య రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రయణ్ కుమార్ పై హత్య జరిగినప్పటి నుంచి అమృత అత్తింట్లోనే ఉంటోంది.అయితే హత్య సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన అమృత..ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనించింది.ఈ రోజు మిర్యాలగూడ ఆస్పత్రిలో ఆమె డెలివరీ అయిందని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని ప్రయణ్ కుమార్ కుటుంబసభ్యులు తెలిపారు. ప్రణయే మళ్లీ …
Read More »వైసీపీ నిర్వహిస్తున్న “నిన్ను నమ్మం బాబు” కు ప్రజలనుంచి రెట్టింపు స్పందన.. కారణాలివే..
2014లో అధికారం చేపట్టి నాలుగేళ్లవుతున్నా.. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికీ మంచి చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రకారం ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. తెలుగుదేశం పాలనలో విసుగు చెందిన ప్రజలు వచ్చేఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. ఇంతకాలం పబ్లిసిటీతో మోసం చేస్తున్న చంద్‌యబాబును ప్రజలెవ్వరూ నమ్మడం లేదు. బాబూ.. నీకో దండం ఇక తప్పుకో అంటున్నారు. వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ …
Read More »స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేసినందుకు లక్ష బహుమతి??
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం ఎక్కడ ఏమ్ జరిగిన ఇట్టే తెలిసిపోతుంది.అది మంచి కావొచ్చు,చెడు కావొచ్చు స్మార్ట్‌ఫోన్ పుణ్యమా అంటూ అన్నీ తెలుస్తున్నాయి.చెడుపై ఉన్న ఆసక్తి మంచిపై ఉండదనేది మరొకసారి రుజువైంది.ఓ ఫుడ్ డెలివరీ బాయ్ డెలివరీ చేయాల్సిన ఫుడ్ తినేశాడనే వార్త దేసమంతట వ్యాపించింది. సోషల్ మీడియాలో ఆ వార్త హల్‌చల్ చేసింది.కానీ అలాంటి మరో ఫుడ్ డెలివరీ బాయ్ 10 మంది ప్రాణాలు కాపాడిన వార్తకు …
Read More »బ్రేకింగ్ న్యూస్ …వైఎస్ జగన్ పై ముమ్మాటికీ హత్యాయత్నమే రిపోర్టులో సంచలన వాస్తవాలు
ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని స్పష్టమైంది. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో సంచలన వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ దాడిలో వైఎస్ జగన్ మెడభాగంలో కత్తి తగిలి ఉంటే.. ఆయన అక్కడే చనిపోయి ఉండేవారని, నిందితుడు శ్రీనివాసరావు జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడని రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. దాడి సమయంలో అదృష్టవశాత్తు వైఎస్ జగన్ కుడివైపునకు …
Read More »వైద్యం అందక మరణాలు.. వందల సంఖ్యలో రోగులు.. రోదిస్తున్న మన్యం
విజయనగరంలో అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా కొత్తవలస గిరిజన బాలికల సంక్షేమ పాఠశాల విద్యార్థినులు జ్వరాలబారిన పడ్డారు. సుమారు 20 మందికి పైగా విద్యార్థినులు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. విద్యార్థినులకు మామిడిపల్లి పీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇద్దరి విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం సాలూరు పీహెచ్‌సీకి తరలించారు. అలాగే చినవంతరం కూడా జ్వరాలతో వణుకుతోంది. గ్రామంలో సుమారు 50 ఇళ్లు ఉండగా ప్రతి ఇంటిలోనూ జ్వరపీడితుడు ఉన్నాడంటే …
Read More »కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమం..అప్రమత్తమైన పోలీసులు
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్న కావేరి ఆసుపత్రి వైద్యులు మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడించారు. అవసరమైన వైద్యం అందించినా ఆయన ఆరోగ్యం మెరుగుపడటం లేదని పేర్కొన్నారు. దీంతో కరుణానిధి అభిమానులు, డీఎంకే …
Read More »కరుణానిధిని పరామర్శించిన సీఎం చంద్రబాబు..!
కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శనివారం ఉదయం చెన్నై చేరుకున్న సీఎం చంద్రబాబు నేరుగా కావేరీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించి ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన స్టాలిన్ ఆయనకు దగ్గరుండి మరీ కరుణానిధి ఆరోగ్య పరిస్థితి వివరించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి సోమిరెడ్డి …
Read More »నిరుపేదల వైద్యంలో కీలక ముందడుగు…!!
సామాన్యుల వైద్య సేవల్లో కీలక ముందడుగు పడింది. రూ.40 కోట్లతో అడ్వాన్డ్ వైద్య సేవలు అందించేందు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొదటి సారిగా సర్కార్ దవాఖానాల రంగంలో గాంధీ దవాఖానాలో అవుట్ పేషంట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ని ఏర్పాటు చేయగా, దానిని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా ఉచితంగా నాణ్యమైన, అధునాతన వైద్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని డాక్టర్ సి లక్ష్మారెడ్డి …
Read More »ఆసుపత్రి బెడ్ మీద నుంచే అధికారులతో మంత్రి పోచారం సమీక్ష..!!
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పని రాక్షసుడు అని మరోసారి తేలిపోయింది.ఇప్పటికే రైతు బంధు,రైతు బీమా అవగాహనా సదస్సులకు ఎండా వానా అని తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన మంత్రి పోచారం..తాజాగా ఆసుపత్రి నుంచే.. రైతుబీమా వివరాల సేకరణ, వానాకాలం పంటల సాగుకు సన్నహాలపై వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులకు పలు సూచనలను చేసి తన పని తనాన్ని నిరూపించుకున్నారు. …
Read More »