డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ హిందువు కావడం వల్లే ఆయనకీ దుర్గతి పట్టిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా ఇస్లాంలో చేరుతామంటూ సంచలన ప్రకటన చేశారు. సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. హిందూ సంస్థలు చాలా సులభంగా టార్గెట్ అవుతున్నాయని, గుర్మీత్ హిందువు కావడం వల్లే ఆయన జైలుకు వెళ్లారని డేరా అనుచరులు ఆరోపించారు. ఈ మేరకు …
Read More »డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ అరెస్ట్..!
డేరాబాబా అరెస్ట్ అయినప్పటి నుంచి అతని దత్తపుత్రిక హనీప్రీత్, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నది. ఆమెను ఎలాగైనా పొట్టుకోవాలని, పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినా.. ఆమె ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే ఎట్టకేలకు హనీప్రీత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పంచకుల పోలీస్ కమిషనర్ దృవీకరించారు. హనీప్రీత్‌ను అరెస్ట్ చేశామని, బుధవారం ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. గుర్మీత్ జైలుపాలైన తర్వాత నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆమెను ఓ …
Read More »