ఏపీ రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం వెళ్లారు.ఇటివల అనారోగ్యానికి గురైన రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ గంగిరెడ్ల మేఘలాదేవిని పరామర్శించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలానికి ఒక ఫుడ్ పాయిజన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. See Also:జగన్ ఆల్ టైమ్ రికార్డ్.. వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేస్తూ షేర్లు కొట్టిండి..! దీంతో ఒక్కసారిగా అవాక్కు అయిన స్థానిక ప్రజలు ,మీడియా …
Read More »