Home / Tag Archives: Home Minister (page 2)

Tag Archives: Home Minister

ఇందిరను ముందే హెచ్చరించిన పీవీ

పీవీ నరసింహారావు హోంమంత్రిగా ఉన్న సమయంలోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరిగింది. దీంతో హోంమంత్రిగా పీవీ విఫలమయ్యారంటూ ఆయనపై విమర్శలొచ్చాయి. వాస్తవానికి ప్రధాని అంతర్గత భద్రత పూర్తిగా ప్రధాని చేతిలోనే ఉంటుంది. ఇందులో హోంమంత్రికి పెద్దగా అధికారాలుండవు. అయినప్పటికీ ప్రధాని తన భద్రతా విభాగంలో కొందరిని పెట్టుకోవడంపై ఇందిరాగాంధీని పీవీ ముందే హెచ్చరించారు. కొందరు అనుమానాస్పదంగా కనిపిస్తున్నారని హెచ్చరించారు. అయినప్పటికీ ఇందిరాగాంధీ వినలేదు. అంతేగానీ ఇందిర హత్య విషయంలో …

Read More »

డీఎస్పీల పాసింగ్ అవుట్ పెరేడ్ …గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి, డీజీపీ !

ఏడాది పాటు అనంతపురం పీటీసీ లో శిక్షణ పొందిన 25 మంది డీఎస్పీలు ఈరోజు మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్ లో పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళ్తున్న ఈ 25 మంది డీఎస్పీలలో పదకొండుమంది మహిళా డీఎస్పీలు ఉన్నారు. వీరితో ఉన్నతాధికారులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం హోంమంత్రి మేకతోటి సుచరిత,  డీజీపీ గౌతమ్ సవాంగ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ …

Read More »

మానవత్వం చాటుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి..!

నడిరోడ్డుపై ఫిట్స్‌ వచ్చి పడిపోయిన ఓ యువకుడికి సత్వరం చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత. వివరాల్లోకి వెళ్తే విజయవాడ–చెన్నై జాతీయ రహదారిపై లారీలో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి మంగళవారం గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలో ఉండగా ఫిట్స్‌ వచ్చింది. ఫిట్స్‌తో కొట్టుకుంటున్న యువకుడిని లారీడ్రైవర్‌ లారీ నుంచి దించి నడిరోడ్డుపై విడిచి వెళ్లాడు. అటుగా వెళ్తున్న వందల వాహనాలు రోడ్డుపక్కన ఫిట్స్‌తో కొట్టుకుంటున్న …

Read More »

బీజేపీలోకి బాబు ముఖ్య అనుచరుడు…!

ఆయన సీనియర్ పోలిటీషియన్.. అంతకంటే మాజీ హోమ్ మంత్రి.. మాజీ రాజ్యసభ సభ్యులు.. అయితేనేమి కాలం కల్సి రాక అప్పటి ఉమ్మడి ఏపీలో 1995-2004వరకు దాదాపు పదేళ్ల పాటు ఆధికారంలో ఉండి.. ఆ తర్వాత పదేళ్ల (2004-2014) పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. తీరా రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో జరిగిన తొలి రెండో విడత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇక అంతే …

Read More »

పెద్దాయన కృషితో సమస్య తీరిపోయింది..హోంమంత్రి

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు శనివారం నాడు విజయవాడలోని లెనిన్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఫైర్ స్టేషన్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఈ భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, రాష్ట్రంలో మొత్తం 184 ఫైర్ స్టేషన్లు ఉండగా ఇంకా కొన్ని చోట్ల ఏర్పాటు చెయ్యాలని వినతులు వస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు ఎక్కువగా తాటాకు ఇల్లులు ఉండడంతో వీటి అవసరం ఎక్కువగా ఉండేదని. …

Read More »

హోంమంత్రి చంద్రబాబుకు ఫస్ట్ డోస్ చాలా గట్టిగా ఇచ్చారుగా

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి గురించి రాష్ట్ర హోమంత్రి మేకతోటి సుచరిత మొదటిసారి మాట్లాడారు. ఆయనకు భద్రత తగ్గించామంటున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబుకు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే 58 మందికి బదులు 74 మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు. అయితే చంద్రబాబుకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తులకు తాము ఎటువంటి రక్షణ కల్పించడం కుదరదని స్పష్టంచేశారు. అదనపు భద్రత కల్పించాలని చంద్రబాబు కోరితే, …

Read More »

నవ్యాంధ్ర హోం మంత్రిగా”మహిళా”ఎమ్మెల్యే..!

నవ్యాంధ్ర హోమ్ మంత్రిగా మహిళా ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎంపిక చేశారా..?. గతంలో ఉమ్మడి ఏపీలో నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిను హోమ్ మంత్రిగా నియమించిన సంగతి తెల్సిందే. తాజాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను గెలుపొందిన సంగతి విదితమే. అయితే రేపు శనివారం ఉదయం సచివాలయంలో నవ్యాంధ్ర నూతన మంత్రులు …

Read More »

సంచలన నిర్ణయం తీసుకున్న రాజప్ప ..

ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప గత నాలుగు ఏండ్లుగా ఘోర అవమానాలను ఎదుర్కుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా ఆయన రాష్ట్ర రాజధాని మహానగరం అమరావతి సాక్షిగా ఘోర అవమానాన్ని ఎదుర్కున్నారు .అయితే ఈ సారి అవమానం ఏకంగా ఆయన నేతృత్వం వహిస్తున్న శాఖాలోనే జరగడం విశేషం . సొంత శాఖాలోనే తీవ్ర అవమానం జరగడంతో తిరుమలకు తిరుగుప్రయాణం కట్టారు .అసలు విషయానికి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ …

Read More »

కోడిపందేలకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్… ఏపీ హోంమంత్రి

సంక్రాంతి హంగామా మొద‌లైపోయింది. ఉభ‌య గోదావరి జిల్లాల్లో కోడి పందేల జోరు మామూలుగా ఉండ‌దు! అలాంటి కోడి పందెం రాయుళ్లకు శుభవార్త. కొన్ని కోట్ల‌లో బెట్టింగ్ జ‌రిగే కోడి పందేల‌కు అనుమ‌తి ఇస్తున్నట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోంమంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప తెలియ‌జేశారు. ఏపీలో సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా మూడు రోజుల పాటు పందేలు నిర్వ‌హించుకోవ‌చ్చున‌ని హోంమంత్రి చెప్పారు. చ‌ట్టాల‌ను గౌర‌విస్తూ అనాదిగా వ‌స్తున్న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై …

Read More »

బిత్తిరి సత్తి మీద దాడిపై హోంమంత్రికి పిర్యాదు చేసిన NOA ప్రధాన కార్యదర్శి పాలే నిషా…

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వార్ని తన భాషతో యాషతో అభిమానులుగా మార్చుకున్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన వీ6 లో ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చే తీన్మార్ వార్తల్లో వచ్చే యాంకర్ బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ మీద బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని వీ6 కార్యాలయం ముందు నగరంలో సికింద్రాబాద్ కి చెందిన మణికంఠ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat