ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని నూతన హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా సచివాలయంలోని 2వ బ్లాక్‌లోని చాంబర్‌లో ఆమె ఆదివారం బాధ్యతలు చేపట్టి ఉదయం ప్రత్యేక పూజల చేశారు. హోంమంత్రి ఈ సందర్భంగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. దళిత మహిళకు హోంమంత్రి బాధ్యత ఇచ్చారన‍్న ఆమె… మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని…నేరం చేయాలంటేనే భయపడేలా కఠిన …
Read More »ఏపీలో టీడీపీకి అతి పెద్ద షాక్… ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప రాజీనామా
ఏపీలో టీడీపీకి మరో అతి పెద్ద షాక్ తగలనుందా..అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి.. ఇప్పటికే ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేలు..మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు వైసీపీలోకి చేరడంతో టీడీపీ 2019 లో ఓటమి ఖాయం అంటున్నారు వైసీపీ నేతలు. అంతేగాక ప్రస్తుతం ఉన్న టీడీపీలో కొందరు నేతలు మధ్య సఖ్యత లేకపోవడంతో విభేదాలు బగ్గుమంటున్నాయి. తాజాగా ఒక కీలక నేత పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఉప ముఖ్యమంత్రి, …
Read More »ఏపీలో 6వేల కానిస్టేబుల్ పోస్టులు..!
ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో త్వరలో 6వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా మని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆదివారం అనంతపురంలో హోంమంత్రి మాట్లడుతూ. రాష్ట్ర విభజన నేపథ్యంలో 15 వేల మంది పోలీసు కానిస్టేబుళ్ల కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం 6 వేల మంది పోలీసు శిక్షణ లో ఉన్నారని, త్వరలో మరో 6 …
Read More »