ఆంద్రప్రదేశ్ లో విప్లవాత్మకంగా అమలవుతున్న గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై ప్రజల నుండి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలకూ రోజుల వ్యవధిలో మోక్షంఅసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎం వైఎస్ జగన్ కి ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రతిపనికీ డబ్బులు పీక్కుతినే దళారుల వ్యవస్థ లేదు.. రోజుల తరబడి కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. వేలకు వేలు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.. అవినీతి, అక్రమాలు …
Read More »ఏపీలో ‘ఇంటివద్దకే పెన్షన్’ ఘనంగా ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘ఇంటివద్దకే పెన్షన్’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్‌లు అందజేస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లు తమకు అందజేసిన స్మార్ట్‌ఫోన్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుకలో మరో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. నేటి …
Read More »