ఆ నిర్మాత రేప్ చేస్తుంటే తాను చచ్చినట్లు పడిపోయానంటూ హాలీవుడ్ యాక్టర్స్ నటాసియా మాల్తే సంచలన వ్యాఖ్యలు చేసింది. హాలీవుడ్ లో పాపులర్ నిర్మాత వైన్ స్టీన్ యాక్టర్స్ పై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నటాసియా తనపై జరిగిన లైంగిక దాడిని మీడియా ముందు పూసగుచ్చినట్లు చెప్పింది. వెండితెరే ప్రాణంగా నార్వే నుంచి వచ్చిన తన కలలన్నీ కల్లలయ్యాయనీ, సినిమా పరిశ్రమలో వున్న వాతావరణం చూసి తల్లడిల్లిపోయినట్లు చెప్పుకొచ్చింది. …
Read More »