Home / Tag Archives: hollywood (page 2)

Tag Archives: hollywood

బేబమ్మకు బంపర్ ఆఫర్.. ?

మంచిగా ఉంటేనే సర్పంచ్ నాగలక్ష్మీ.. తేడాలు వస్తే శివంగి నాగలక్ష్మీ అంటూ అక్కినేని నాగార్జున ,అక్కినేని నాగచైతన్య హీరోలుగా .రమ్యకృష్ణ,రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విడుదలై ఘన విజయం సాధించిన బంగార్రాజ్ మూవీలో హీరోయిన్ గా తన నటనతో పాటు అందచందాలను ఆరబోసింది బేబమ్మ కృతిశెట్టి. ఈ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువగా హిట్ సాధించడంతో ఈ ముద్దుగుమ్మ మంచి జోష్ లో ఉన్నది. అందులో …

Read More »

ఓటీటీలోకి మెగాపవర్ స్టార్

టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా‌పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చేనెల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. ఆపై నెల్లో మెగాస్టార్ ‘ఆచార్య’ చిత్రాన్ని కూడా విడుదలకు సిద్ధం చేశాడు.  ఇందులో చెర్రీ సిద్ధగా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరిగా శంకర్ దర్వకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ ను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక …

Read More »

ప్లీజ్‌ నన్ను విసిగించొద్దు అని అంటున్న శిల్పా చౌదరి

శిల్పా చౌదరి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బ్లాక్‌ మనీని వైట్‌మనీగా మార్చడానికి ఆమె భారీగా స్కెచ్‌ వేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కీలకాధారాలు సంపాదించినట్లు సమాచారం. ఇప్పటివరకు రూ.90 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.50కోట్ల పైచిలుకు హవాలా మార్గంలో పంపి విదేశాల్లో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి బ్లాక్‌ మనీ ని వైట్‌గా మార్చాలని ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. …

Read More »

NTR చేతికున్న వాచ్‌ ఖరీదెంతో తెలిస్తే షాకవుతారు..!

Tollywood Star Hero NTR చేతికున్న వాచ్‌ ఖరీదెంతో తెలిస్తే షాకవుతారు..! అవును ఇప్పుడు దీని గురించే సొషల్ మీడియాలో వార్త ఒకటి వచ్చి విపరీతంగా వైరల్ అవుతుంది. సినీ తారలు ఉపయోగించే కార్ల దగ్గర్నుంచి వారు వాడే వాచెస్, బ్రాండెడ్ కాస్ట్యూంస్, షూస్, గాగూల్స్ ..ఇలా చాలా వస్తువుల గురించి ఏదో ఒక వార్త వచ్చి వరల్ అవుతూ ఉంటుంది. ఆ మధ్య ప్రభాస్ కొన్న కారు గురించి …

Read More »

మాధురీ దీక్షిత్ అందానికి కారణం అదే.?

1990లలో నటి మాధురీ దీక్షిత్ తన అందం, అభినయం.. నృత్యంతో ఆ రోజుల్లో దేశంలోని కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. సినిమాలు మానేసినా.. నేటికీ వన్నె తరగని అందంతో ఆకట్టుకుంటోంది. ఇక, తన అందమైన చర్మానికి ఓ చిట్కా చెప్పింది ఈ బ్యూటీ. రోజూ మాధురీ కొబ్బరి నీళ్లు తాగుతుందట. దీనివల్ల మానసిక ఒత్తిడి దూరమై.. చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా ఉండేందుకు తోడ్పడుతుందని తెలిపింది.

Read More »

విమాన ప్రమాదంలో సింగర్ మృతి

ఊహించ‌ని ప్ర‌మాదంతో అభిమానులు షాక్ అవుతున్నారు. తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో గ్రామీ అవార్డు విన్నర్ మారిలియా మెండోంకా మృతి చెందారు. ఆమె వ‌య‌స్సు 26 సంవ‌త్స‌రాలు. బ్రెజిల్ దేశానికి చెందిన గాయని మారిలియా మెండోంకా ఆమె మేనేజర్ మరియు సహాయకుడు మరికొందరితో కలిసి శుక్రవారం విమానంలో వెళుతుండ‌గా, ఆ విమానం కుప్పకూలిపోయింది. ప్ర‌మాదంలో మారాలియాతో పాటు మేనేజర్‌ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హోతో పాటు …

Read More »

‘ఫ్రెండ్ షిప్’ ట్రైలర్ విడుదల

తన స్పిన్ మాయాజాలంతో ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’ అనే సినిమా రూపొందుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. తమిళ ‘బిగ్ బాస్’ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా, సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి జాన్ పాల్ రాజ్ – శ్యామ్ సూర్య దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ సినిమాగా …

Read More »

‘మాస్ట్రో’ నుండి మరో పాట

యూత్ స్టార్ నితిన్ – నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మాస్ట్రో’లో మిల్కీ బ్యూటీ తమన్నా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదు’న్ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా మూవీని సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో …

Read More »

ఐసీయూలో అక్షయ్ కుమార్ తల్లి

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి ఐసీయూలో ఉన్నారని తెలుస్తోంది. అక్షయ్ తల్లి అరుణా భాటియా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కారణంగా ముంబయిలోని హీరానంది ఆసుపత్రిలో చేర్చారట. ఇటీవలే ‘సిండ్రెల్లా’ సినిమా షూటింగ్ కోసం లండన్‌ వెళ్లాడు అక్షయ్‌. అయితే తన తల్లిని ఆసుపత్రిలో చేర్చారనే విషయం తెలియగానే హుటాహుటిన బయలుదేరి, ముంబయి చేరుకున్నారు. ప్రస్తుతం అరుణా భాటియా …

Read More »

మహేష్ అభిమానులకు శుభవార్త

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సుమారు 11ఏళ్ల విరామం తర్వాత వీళ్లిద్దరూ చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ అప్పటికి పూర్తవుతుందని, ఆ వెంటనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat