హాలీవుడ్ లో టైటానిక్, అవతార్ వంటి అద్భుత చిత్రాలని సృష్టించిన సృష్టికర్త జేమ్స్ కెమెరూన్ నుండి వస్తున్న మరో థ్రిల్లర్ మూవీ అలీటా: ది బ్యాటిల్ ఏంజిల్. రాబర్ట్ రోడ్రిగే తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది. కెమరూన్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాతగా ఉన్నారు . రోసా సాలాజర్ అలీటా అనే పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ చిత్రానికి …
Read More »జేమ్స్‌బాండ్ కథానాయకుడిపై వైరల్ న్యూస్..!!
కథానాయకులు నటించే సినిమాలకు వాల్యూ పెరిగితే వారి రెమ్యునరేషన్ కూడా బాగా పెరుగుతుందన్న విషయం అందరికి తెలిసిన విషయమే. కాలం పెరుగుతున్న కొద్దీ సినిమాల వాల్యూ చాలా వరకు రెట్టింపు అవుతుంది. కొన్ని సినిమాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అయితే, ఈ ప్రపంచంలో హాలీవుడ్ సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగే హాలీవుడ్‌లో నటులకు కూడా అదే స్థాయిలో …
Read More »