బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్తపడండి…ఈ నెల రెండవ వారంలో ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోపు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం కాగా ఆగస్టు 12న బక్రీద్ రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రెండు రోజుల విరామం తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం …
Read More »ఆదివారం వరకు అన్ని పాఠశాలలకు సెలవు
రాజధాని దిల్లీలో వాతావరణ కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో పాఠశాలలను ఆదివారం వరకు మూసివేయాల్సిందిగా ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ఆదేశించారు. బుధవారం ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో రాజీ పడేదే లేదని పేర్కొన్నారు. పంజాబ్, హరియాణా ప్రాంతాల్లో పంట తగులబెట్టడం, నిర్మాణాల కారణంగా తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. పొగమంచు నేపథ్యంలో బుధవారం …
Read More »