తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో గురువారం పార్కులు మూసిఉండనున్నాయి . తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ పరిసరాల్లో ఉన్న పార్కులకు హెచ్‌ఎండీఏ సెలవు ప్రకటించింది.సామాన్య ప్రజానీకానికి, పార్కులకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత చర్యల్లో …
Read More »తాగింది దిగకపోతే సెలవు తీసుకోవచ్చు ..ఎక్కడో తెలుసా..?
మీరు ఫుల్ గా తాగుతారా…?. మత్తు లేనిదే రాత్రి పడుకోరా..?. ఉదయం లేవగానే మత్తు దిగదా..?. దీంతో ఏమి చేయాలో తెలియక మదనపడుతుంటారా..?. బాస్ ను అడిగితే సెలవు ఇవ్వడా..?. అయితే ఇక్కడ మాత్రం ఫుల్ తాగి .. దిగకపోతే సెలవు ఇస్తామంటున్నారు. ఎక్కడంటే ఇంగ్లాండ్ లోని ఒక డిజిటల్ మార్కెటిం కంపెనీ హ్యాంగ్ ఓవర్ డే పేరుతో ఒక వినూత్న సెలవును ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకవేళ రాత్రివేళ …
Read More »