టోక్యో ఒలింపిక్స్‌లో భారత దేశ క్రీడాకారులు హాకీ, బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 41 ఏండ్ల తర్వాత భారత హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ విజయంతో భారతదేశపు ప్రముఖ క్రీడ హాకీ విశ్వ వేదికల్లో పునర్వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ …
Read More »ఒలింపిక్స్ లో హాకీలో టీమిండియా కాంస్య పతకం -తెర వెనుక హీరో సీఎం నవీన్ పట్నాయక్.
హాకీ ( Hockey ).. మన దేశ జాతీయ క్రీడ. ఈ మాట చెప్పుకోవడానికే తప్ప ఎన్నడూ ఈ ఆటకు అంతటి ప్రాధాన్యత దక్కలేదు. గతమెంతో ఘనమైనా కొన్ని దశాబ్దాలుగా హాకీలో మన ఇండియన్ టీమ్ ఆట దారుణంగా పతనమవుతూ వచ్చింది. ఒలింపిక్స్‌లో 8 గోల్డ్ మెడల్స్ గెలిచిన చరిత్ర ఉన్నా.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు కనీసం అర్హత సాధించలేక చతికిలపడింది. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మళ్లీ అదే …
Read More »భారత పురుషుల హాకీ టీమ్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ టీమ్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. భారత హాకీ టీమ్ అద్భుతమైన చరిత్రను సృష్టించిందని కేటీఆర్ కొనియాడారు. మిమ్మల్ని చూసి ఈ దేశం గర్వ పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Read More »ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు
ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. 1980 తర్వాత ఒలింపిక్స్ పతకాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత పతకం గెలువడం ఇదే తొలిసారి. బుధవారం జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బలమైన ప్రత్యర్థిని భారత్ 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 సంవత్సరాల సుధీర్ఘ …
Read More »86 ఏళ్ల రికార్డను తిరగరాసిన హాకీ జట్టు….
ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న18వ ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం పసికూన హాంకాంగ్‌పై జరిగిన మ్యాచ్ లో విరుచుకుపడింది.పూల్-బి మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 26-0తో చిత్తుచిత్తుగా ఓడించగా… 86 ఏళ్ల రికార్డును తిరగరాసింది. 1932, లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో లెజండరీ ప్లేయర్లు ధ్యాన్‌చంద్, రూప్ సింగ్, గుర్మీ సింగ్‌లతో కూడిన భారత జట్టు 24-1తో అమెరికాను మట్టికరిపించిన విషయం అందరికి తెలిసిందే. అయితే 1994లో న్యూజిలాండ్ 36-1తో …
Read More »