గర్భిణీ స్త్రీలు ఆలయాలకు వెళ్లకూడదు..కొబ్బరి కాయ కొట్టకూడదు అని కొందరు అంటుంటారు. దీని గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే.. మూడవ నెల రాగానే గర్భంలో ఉండే పిండం ప్రాణం పోసుకుంటుంది. అప్పటి నుంచి మహిళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయానికి వెళ్లడం, మెట్లు గబాగబా ఎక్కడం..అక్కడ కూర్చుని తినడం, ప్రదక్షిణాలు చేయడం…ఆలయాల్లో పాటించాల్సిన నియమాలన్నీ మామూలు వ్యక్తుల్లా పాటిస్తుండడం వల్ల..గర్భం కోల్పోయే పరిస్థితి వస్తే అది మహాపచారం. అందుకే శాస్త్రంలో …
Read More »