తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇందులో భాగంగా జూబ్లి బస్ స్టేషన్ నుండి ఎంజీబీఎస్ మధ్య మెట్రో మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే పూర్తైన ఈ మార్గంలో అన్ని పనులు పూర్తయ్యాయి. గత సంవత్సరం నవంబర్ నెల నుండి ట్రయల్ రన్ నడుస్తోంది. ఈ రన్ లో అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని నివేధికలను …
Read More »హైదరాబాద్ మెట్రో రికార్డు
తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మెట్రోతో ఆ ఇబ్బంది ఎదురుకాకుండా ఉండటంలో దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును సృష్టించింది. వరుసగా పండుగ సెలవులు ముగియడంతో సోమవారం అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలు తెరుచుకోవడంతో ఒక్కరోజే నాలుగున్నర లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేశారు. ప్రస్తుతం రద్ధీగా ఉండటంతో సగటున ప్రతి …
Read More »హైదరాబాద్ మెట్రోకు 80 గ్లోబల్ అవార్డులు-మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగర మెట్రోకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మొత్తం ఎనబై వరకు అవార్డులు వచ్చాయని మంత్రి కేటీ రామారావు అసెంబ్లీలో వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు హైదరాబాద్ మెట్రోకు సంబందించి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ఆయన మాట్లాడుతూ”దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందిన మెట్రో హైదరాబాద్.. అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో మొత్తం 370కేసులు మెట్రోపై ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చినాక …
Read More »హైదరాబాద్ వాసులకు శుభవార్త ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ను ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు కార్యక్రమాలను అమలు చేస్తూ విశ్వనగరంగా తీర్చి దిద్దుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన మెట్రో సేవలను మరింత విస్తరించడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.అందులో భాగంగా నగరంలో పలు మార్గాలను కల్పుతూ రెండో విడత మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందుకు …
Read More »