తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే వివధ మార్గాల్లో 3.80 లక్షల మంది మెట్రోలో ప్రయాణించి సరికొత్త రికార్డును లిఖించుకుంది. హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన తర్వాత ఇది సరికొత్త రికార్డు అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు సుమారు 3.65 లక్షల మంది ప్రయాణించడం రికార్డుగా నమోదు అయింది. తాజా ఈ రికార్డుతో ఆ …
Read More »చంద్రయాన్-2కు హైదరాబాద్ మెట్రో అరుదైన గౌరవం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని మెట్రో చంద్రయాన్-2కు గుర్తుగా ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. అదే నగరంలోని ఒక మెట్రో స్టేషన్ ను అంకితమిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. అయితే ఇస్రో ప్రయోగాల్లో కీలకంగా భావిస్తున్న చంద్రయాన్ -2 ప్రయోగానికి సంబంధించిన పలు చిత్రాలతో ప్రదర్శనశాల,దీనికి సంబంధించిన వివరాలను ఈ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశోధన కేంద్రం నగరంలో …
Read More »