తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగర వాసుల చిరకాల కోరిక హైదరాబాద్ మెట్రో .ఇటివల సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మహానగరానికి వచ్చి మెట్రోను ప్రారంభించి జాతికి అంకితం చేశారు .ఆ తర్వాత రోజు నుండి నేటి వరకు మెట్రో లో ప్రయాణించే వారి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుంది . ఇలాంటి తరుణంలో మెట్రో సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది .అదే నగరంలో ఉబర్ …
Read More »రెండో రోజు అదే ఉత్సాహం .చరిత్రలు తిరగరాస్తున్న హైదరాబాద్ మెట్రో ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర వాసుల ఎన్నో యేండ్ల కల “హైదరాబాద్ మెట్రో “మంగళవారం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎంతో హట్ట హసంగా ప్రారంభించబడి జాతికి అంకితం చేయబడింది .ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించబడిన మెట్రో రైల్ లో మొదటి రోజు మొత్తం పద్నాలుగు రూట్లలో రెండు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించి దేశంలో ఇప్పటివరకు ఉన్న పలు రికార్డ్లను బద్దలు కొట్టింది …
Read More »మంత్రి కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని మోదీ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాదీ వాసులు ఎప్పటి నుండో వేచి చూస్తున్న చిరకాల కోరిక నేడు నేరవేరింది .దాదాపు పదమూడు యేండ్ల పాటు నిర్మాణం జరిగిన హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఈ రోజు నుండి ఆకాశంలో విమానం మాదిరిగా ఉరకలు పెట్టనున్నది .నేడు మంగళవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నగరంలో మియాపూర్ లోని మెట్రో స్టేషన్ …
Read More »హైదరాబాద్‌లో మోడీ..మినట్ టు మినట్ షెడ్యూల్ ..
కొద్దిరోజులుగా అస్పష్టత, అనుమానలు, ఆశల మధ్య కొనసాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన విషయంలో ఉత్కంఠకు తెరపడింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ అధికారిక విడుదలైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. మద్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్‌లో మియాపూర్ చేరుకుంటారు. మ. 2.15 గంటలకు మియాపూర్ వద్ద మెట్రో రైల్ పైలాన్‌ను మోడీ ఆవిష్కరిస్తారు. మ. …
Read More »ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు..
ఈ నెల 28 తేదిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి హైదరాబాద్ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ప్రధాని పర్యటనపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. బేగంపేట విమానాశ్రయం, శంషాబాద్ విమానాశ్రయం , మియాపూర్ , హెచ్ .ఐ.సి.సి , పలక్ నుమా పాలెస్ , గోల్కోండ ప్రాంతాలలో ఏర్పాట్లపై సమీక్షించారు. …
Read More »మెట్రోకు తోడుగా ఆర్టీసీ సేవలు….
మెట్రో తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థకు మణిహారమని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో మెట్రోతో ఆర్టీసీని అనుసంధానం చేస్తూ ప్రజలకు రవాణా సేవలను అందించనుందని మంత్రి ప్రకటించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ల చేతులమీదుగా ప్రారంభకానున్న తొలి విడత మెట్రో రైలు ప్రయాణికులకు ఆర్టీసీ సేవలందింనుందని ఆయన తెలిపారు.ఇందుకోసం మియాపూర్ – నాగోల్ మధ్య వయా సికింద్రాబాద్, అమీర్ పేట మీదుగా …
Read More »