తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో గురువారం పార్కులు మూసిఉండనున్నాయి . తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ పరిసరాల్లో ఉన్న పార్కులకు హెచ్‌ఎండీఏ సెలవు ప్రకటించింది.సామాన్య ప్రజానీకానికి, పార్కులకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత చర్యల్లో …
Read More »HMDA పైన సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్
పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ఈరోజు హెచ్‌యండిఏ కార్యక్రమాలపైన సమీక్ష నిర్వహించారు. బుద్దభవన్లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో హెచ్‌యండిఏ చేపట్టిన కార్యక్రమాల పురోగతిని, ప్రణాళికలను చర్చించారు. ముఖ్యంగా నగరంలో ఉన్న ప్రధాన సరస్సులైన హూస్సేన్ సాగర్, దుర్గం చెరువు, గండిపేట చెరువుల అభివృద్దిపైన ఈ సమావేశంలో చర్చించారు. పలువురు కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్లను ఈసందర్భంగా పరిశీలించారు. ముఖ్యంగా హూస్సేన్ సాగర్, గండిపేట చెరువుల అభివృద్ది కోసం చేపట్టాల్సిన …
Read More »హెచ్ఎండిఏ పైన సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్
అవుటర్ రింగ్ రోడ్డు నగరానికి మణిహారం లాంటిదని దీని చుట్టు సాద్యమైనన్ని ఎక్కువ సౌకర్యాలను కల్పించాలని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు పురపాలక శాఖాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇంటర్ చేంజ్ ల వద్ద వే సైడ్ అమెనిటీస్ ( Wayside Amenities) ఎర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే ఇందుకోసం సంస్ధ పలు ఇంటర్ చేంజ్ లను పరిశీలించిందని అధికారులు మంత్రి తెలిపారు. అవుటర్ చుట్టు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెద్ద …
Read More »