టీమిండియా డేరింగ్ డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాడ్ తో జరిగిన రెండో టీ20లో సిక్సర్ కొట్టిన రోహిత్.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 450 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ ఈ ఫీట్ కోసం 403 ఇన్నింగ్స్ లో తీసుకోగా అఫ్రిదీకి 487, గేల్ కు 499 ఇన్నింగ్స్ అవసరం అయ్యాయి. అలాగే ఈ …
Read More »ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్
ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలో అతడు చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని వెనక్కి నెట్టాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 32 పరుగులు చేసిన సంగతి తెలుసు కదా. అందులో అతడు రెండు సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో రోహిత్ శర్మ మొత్తం సిక్సర్ల సంఖ్య 217కు చేరింది. ఇన్నాళ్లూ ఐపీఎల్‌లో …
Read More »రహానె -రోహిత్ జోడీ అరుదైన రికార్డు
టీమిండియా ఆటగాళ్లు రహానె,రోహిత్ ల జోడి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచులో నాలుగో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో సఫారీలపై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టీమిండియా జోడిగా రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే గతంలో ఈ రికార్డు కోహ్లీ రహెనే పేరిట ఉంది. మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో రోహిత్ రహానెల జోడి 185పరుగులు చేశారు. గతంలో …
Read More »రోహిత్ ఖాతాలో మరో రికార్డు
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఖాతాలో మరో రికార్డును చేర్చుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రాంచీ టెస్టులో ఓపెనర్ గా బరిలోకి దిగిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్ తో పలు రికార్డ్లను తన పేరిట లిఖిస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో 150+ స్కోరు సాధించిన రోహిత్ ఒకే సిరీస్ లో సౌతాఫ్రికాపై 150+ స్కోరు రెండు సార్లు చేసిన తొలి …
Read More »