విశాఖపట్నం వేదికగా బుధవారం భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ భారీ టార్గెట్ ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్స్ లో 387 భారీ పరుగులు చేసింది. రోహిత్ ఏకంగా 159 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ రాహుల్ సెంచరీ సాధించాడు. ఇక మిడిల్ లో వచ్చిన పంత్, ఇయ్యర్ అయితే వెస్టిండీస్ …
Read More »రిలయన్స్ మరో చరిత్ర
ప్రముఖ వాణిజ్య సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డును సృష్టించింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో రూ.5.81లక్షల కోట్ల ఆదాయంతో ఇండియాలోనే అతిపెద్ద కంపెనీగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో పదేళ్ళ పాటు అగ్రస్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్స్ కార్పొరేషన్ ని వెనక్కి నెట్టి మరి టాప్ ప్లేస్ ను దక్కించుకుంది రిలయన్స్. ఇరవై ఆరు శాతం వృద్ధి రేటుతో రూ.5.36లక్షల కోట్ల ఆదాయంతో …
Read More »గొల్లపూడి మారుతీరావు గురించి మీకు తెలియని విషయాలు..!
జననం:1939, ఏప్రిల్ 14 జన్మస్థలం: విజయనగరం మరణం:12-12-2019 భార్య: శివకామసుందరి తండ్రి: సుబ్బారావు తల్లి: అన్నపూర్ణ, గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు. సినిమా రంగంలో ఆయన …
Read More »మరికొద్ది గంటల్లో చంద్రుడిపై దిగనున్న ల్యాండర్… చరిత్ర సృష్టించనున్నఇస్రో…!
యావత్ ప్రపంచం భారతదేశంవైపు ఊపిరి బిగబట్టి చూస్తోంది. చంద్రయాన్ – 2 లోని విక్రం ల్యాండర్ మరి కొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగబోతున్నాడు. ఇస్రో చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. ఈ రోజు అర్థరాత్రి దాటాక సరిగ్గా ఒంటి గంట 40 నిమిషాల నుంచి ఒంటి గంట 55 నిమిషాల మధ్య చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది . నిర్ణీత షెడ్యూలు ప్రకారం చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్‌ను గురువారం నాటికి …
Read More »కపిల్ శర్మకు అరుదైన గౌరవం
ప్రముఖ బాలీవుడ్ నటుడు కపిల్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. చాలా ఎక్కువమంది ఫాలోయింగ్ ,ప్రేక్షకులను సంపాదించుకున్న కమెడియన్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ లో చోటు సంపాదించుకున్నాడు. ప్రతిసారి సమయానికి అనుగూణంగా ,సందర్భానుసారం ఆయన మాట్లాడే తీరు,పంచ్ లకు క్రేజ్ ఉంది. ది కపిల్ శర్మ పేరుతో ఆయన వ్యాఖ్యాతగా పనిచేసిన షోకు కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఆయనకు ఉన్నారు. అయితే …
Read More »అటల్ బిహారీ వాజ్ పేయి గురించి మీకు తెలియని విషయాలు..
మాజీ ప్రధానమంత్రి, భారత రత్న, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్ పేయి గతకొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం 5:05 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్టు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు అధికారికంగా తెలిపారు. అటల్ బిహారీ వాజ్ పేయి గురించి మీకు తెలియని విషయాలు.. 1924 డిసెంబర్ 25న గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు. చిన్నతనం నుంచి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా పనిచేశారు. 1942లో క్విట్ ఇండియా …
Read More »ఈస్టర్ పండగ విశేషాలు..!
ప్రభువైన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు మరణించి మూడవరోజు మరల సజీవుడై మృతులలోనుండి లేచినందుకు ఈస్టర్ జరుపుకుంటారని మనలో చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈస్టర్ గురించి తెలుసుకోవలసిన విశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయి. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ రెండుసార్లు జరుగుతుందని. తూర్పు దేశాల క్రైస్తవులు జూలియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. పశ్చిమ దేశాల క్రైస్తవులు గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. కనుక మార్చ్22 నుండి …
Read More »నాడు వైఎస్‌ఆర్.. నేడు వైఎస్ జగన్ – 2019లో హిస్టరీ రిపీట్..!! ”ఇది ఫిక్స్”
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకునే దిశగా దూసుకెళ్తోంది. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రతో రాజకీయంలో కొత్త చరిత్ర..!
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 74వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా గూడూరు మండల శివారు నుంచి ఆయన సోమవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. నేడు 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలుపుతూ వాక్‌విత్ జగనన్న కార్యాక్రమానికి వైసీపీ పార్టి పిలుపునిచ్చింది. వైఎస్ జగన్ పాదయాత్రకు మద్ధతుగా అన్ని గ్రామాల్లో సంఘీభావం తెలపాలని.. కార్యక్రమాన్ని విజయవంతం …
Read More »