ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపించడంపై టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో వైసీపీ శ్రేణులతో పాటు వివిధ ప్రజాసంఘాలు నేతలు, ప్రజలు చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కాన్వాయ్‌ను అడ్డుకుని సీమద్రోహి గో బ్యాక్ అంటూ తమ నిరసన తెలిపారు. మరుసటి రోజు ఈ ఘటనపై స్పందించిన బాలయ్య…నేను కనుసైగ చేస్తే …
Read More »బాలయ్యకు షాక్…వైసీపీ నేతకు జేజేలు పలుకుతున్న హిందూపురం తెలుగు తమ్ముళ్లు.. ఎందుకో తెలుసా..!
హిందూపురంలో వైసీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని మానవత్వాన్ని చాటిన మహ్మద్ ఇక్బాల్…తాజాగా చేసిన ఓ మంచి పనికి ప్రత్యర్థులైన టీడీపీ నేతలు సైతం జేజేలు కొడుతున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు మహ్మద్ ఇక్బాల్ ఆపన్నహస్తం అందించడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ కార్యకర్త …
Read More »బాలయ్య తన ప్రమాణాన్ని ఒక్క తప్పులేకుండా పర్ ఫెక్ట్ గా ఎలా చెప్పగలిగారో తెలుసా.?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖనటుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాలకృష్ణతో ప్రమాణస్వీకారం చేయించారు. అయితే బాలయ్య కనీసం ఒక్క తప్పు కూడా పలకలేదు.. ఎక్కడా తడబడలేదు.. కనీసం ఆపి ఆపి ప్రసంగించలేదు.. సాధారణంగా బాలయ్య మాట్లాడితే అబదబదబ.. ఆ… ఊ.. అనే శబ్ధాలు.. పొరపాట్లు ప్రతీ పదంలో మాట్లాడడం కనిపిస్తుంటుంది.. అలాగే చెప్పే మాట కూడా …
Read More »బాలయ్యకు దిమ్మతిరిగే షాక్..జగన్ స్కెచ్ అదుర్స్ !
ఏపీలో జగన్ సునామీ ప్రభంజనం సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ కోలుకోలేకపోయింది.ఆంధ్రరాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పారు.టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు,మంత్రులు సైతం ఓటమి చవిచూశారు.ప్రతీ జిల్లాలోను వైసీపీదే ఆధిపత్యం సాగింది.టీడీపీకి కంచుకోట అని చెప్పుకుంటున్న జిల్లాలో కూడా వైసీపీనే విజయకేతనం ఎగరేసింది.ఇవన్నీ పక్కన పెడితే టీడీపీకి ఎదురులేని జిల్లా ఏదైనా ఉంది అంటే అది అనంతపురం అనే చెప్పాలి.అందులోను హిందూపురం నియోజకవర్గం వరకు చూసుకుంటే ఇక్కడ టీడీపీ …
Read More »చుట్టం చూపుకు వస్తున్నావా అంటూ బాలకృష్ణను చుట్టుముట్టిన మహిళలు
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు నిరసన సెగ తగిలింది. గెలిచిన నాటినుంచీ చుట్టుపు చూపుగా రావడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేసి వెళ్లిపోతుండడంతో బాలయ్యకు పరాభవం జరిగింది. నియోజకవర్గ పర్యటనకు బుధవారం హిందూపురం వచ్చిన బాలకృష్ణకు తొలిరోజే స్థానికులు ప్రశ్నించారు. చిలమత్తూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన బాలయ్య లేపాక్షి నంది సర్కిల్ వద్దకు రాగానే జనం ఆయన కారును అడ్డుకున్నారు. ఆయన కారు దిగగానే చుట్టుముట్టారు. …
Read More »హిందూపురం.. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టబొతున్న వైసీపీ ..ఇది రాజకీయం అంటే
హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.. 2009 ఎన్నికల్లో విజయం సాధించిన అబ్దుల్ ఘని… 2014 ఎన్నికల్లో మాత్రం తన స్థానాన్ని బాలకృష్ణకు వదిలేశారు.. బాలయ్య అక్కడ పోటీ చేయడం వల్ల ఆయనకు పోటీచేసే అవకాశం రాలేదు..దానికి బదులుగా తనకు సముచితమైన పదవి ఇస్తుందని ఘని ఆశపడ్డారు.. నాలుగేళ్లు గడిచాయి.. ఇప్పటి వరకు ఘనికి ఎలాంటి పదవి దక్కలేదు.. తెలుగు తమ్ముళ్లు కనీసం ఆయన గురించి …
Read More »వైసీపీలోకి నందమూరి వారసుడు.. ముహూర్తం ఫిక్స్..!!
2014 ఎన్నికల్లో చంద్రబాబు బూటకు హామీలను నమ్మి.. టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. తీరా తాము చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయామని గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అంతేగాక గత సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ స్వల్ప మెజార్టీతో, అమలు కాని హామీలను గుప్పించి గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి బూటకపు హామీలు గుప్పించే పార్టీపై …
Read More »ఆవలించుకుని.. జీర్ణించుకుని సమస్యలను పరిష్కరిస్తున్నాడట..!!
టీడీపీ నేత, ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తడబడ్డాడు. ఇటీవలే విజయవాడలో జరిగిన జయసింహా చిత్రం ఆడియో ఫంక్షన్‌లో అల్లుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లకేష్‌పై ప్రశంసల వర్షం కురిపించిన బాలకృష్ణ.. నిన్న అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. తడబడ్డాడు. అసలు తాను మాట్లాడుతున్నది.. తనకైనా అర్థమవుతుందా..? అన్న రీతిలో …
Read More »