ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలని అందరూ ఆలోచిస్తున్నారు.. ఈ క్రమంలో ఈ సంవత్సరం ఆగస్టు 30, 31 న శ్రావణ పౌర్ణమి వచ్చింది.. 31 నాడే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని పండితులు సూచించారు. 31న పౌర్ణమితిథి సూర్యోదయంలో ఉ.7.55 నిమిషాల వరకు ఉందని తెలిపారు. ఆ రోజు ఉ.6.02 నిమిషాలకు సూర్యోదయం అవుతున్నందున పూర్వ సిద్ధాంతం ప్రకారం అదే రోజు రాఖీ కట్టాలని చెప్పారు. గురువారం ఉ.6 …
Read More »సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని 5కథలు
సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి… – పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి …
Read More »ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన అమ్మాయిపై..దారుణం
ముస్లిం అబ్బాయితో చనువుగా ఉందనే కారణంతో ఓ హిందూ యువతిని చితకబాదారు. ఆడా మగా అనే తేడా లేకుండా పట్టపగలే ఇద్దర్నీ చితక బాదారు. ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన అమ్మాయిపై జులం చూపారు. ఆ అబ్బాయిని ఏమనొద్దని అమ్మాయి వేడుకుంటున్నా వినకుండా కొట్టారు. సోదరి లాంటిదనే కనికరం కూడా లేకుండా బస్సులోనే జుట్టు పట్టుకుని లాగారు. మీ నాన్నకు చెప్పాలా..? గట్టిగా మాట్లాడుతాన్నావేంటి? పోలీసుల్ని పిలవాలా? మీరు లేవండంటూ.. …
Read More »