బాలీవుడ్ నటి అనుష్క శర్మ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా సినిమాల నుంచి మెల్లమెల్లగా తప్పుకుంటున్నట్లు పేర్కొంది. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లిని మ్యారేజ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలంటే కచ్చితంగా పోటీ ప్రపంచం నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.ఫ్యామిలీతో కలిసి ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థను కూడా వీడుతున్నట్లు ఇటీవల ప్రకటించింది.
Read More »