తెలంగాణ రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి తనయుడు హిమాన్షు.. తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన బాబాయి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి హిమాన్షు.. ప్రగతి భవన్‌లో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. …
Read More »మంత్రిని ఇంటర్వూ చేసిన హిమాన్ష్
తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ను అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా నిన్న మంగళవారం వెల్లడించారు. తన స్కూల్ ప్రాజెక్టు విషయమై సోమవారం మంత్రిని ఇంటర్వ్యూ చేశానని, బాలల సంక్షేమం గురించి మంత్రితో చర్చించానని తెలిపారు.
Read More »నాన్నకు ప్రేమతో…
తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా తీసుకొచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు తమకు తోచిన విధంగా ఇతరులకు సాయం చేస్తూ కేటీఆర్ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరికొంతమంది మొక్కలు నాటుతూ రామన్నకు విషెస్ చెబుతుండగా నేను సైతం అంటూ ముందుకొచ్చారు కేటీఆర్ తనయుడు …
Read More »తాతకు తగ్గ మనుమడు…హిమాన్షు కీలక నిర్ణయం
తాతకు తగ్గ మనమడు….తండ్రి గొప్ప మనసుకు తగిన వారసుడు అనే పేరును తెలంగాణ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు సొంతం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి దివ్యాంగుడిగా మారి 12 ఏండ్లుగా మంచానికే పరిమితమైన వ్యక్తికి సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు చేయూతనందించారు. తద్వారా చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకున్నారు. భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజీవ్‌నగర్‌లో నివాసముంటున్న నూకసాని శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మంచానికే పరిమితమైన …
Read More »