Political హిమాచల్ ప్రదేశ్ లో తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమిని చవిచూసింది ఇప్పటికే అధికారంలో ఉన్న బిజెపిను దాటి కాంగ్రెస్ పార్టీ మెజార్టీని సాధించి త్వరలోనే అధికారాన్ని చేపట్టనుంది.. అయితే ఈ సందర్భంగా బిజెపి ఓటమికి గల కారణాలు ఏమిటి అనే విషయం వైరల్ గా మారింది.. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆచారాన్ని కొనసాగించారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి హిమాచల్ ప్రదేశ్ …
Read More »