హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని నదౌన్ సబ్ డివిజన్‌లోని డజను గ్రామాల్లో కలుషిత నీటిని సేవించి అస్వస్థతకు గురైన వారి సంఖ్య ఆదివారం నాటికి 535కి పెరిగింది. బాన్, జంద్గీ గుజ్రాన్, జందలి రాజ్‌పుతాన్, పన్యాల, పథియాలు, నియతి, రంగస్ చౌకీ హార్, థాయిన్, శంకర్‌తో సహా డజను గ్రామాల ప్రజలు నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన వారి సంఖ్య 300 దాటిందని రంగస్ …
Read More »అపోలో ఆస్పత్రిలో చేరిన బండారు దత్తాత్రేయ
ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు సోమవారం ఉదయం దత్తాత్రేయకు ఛాతిలో నొప్పి రావడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో దత్తాత్రేయకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జి చేస్తామని …
Read More »బ్రేకింగ్.. మాజీ సీఎం కొడుకు దుర్మరణం !
అరుణాచల్ ప్రదేశ్ మాజీసీఎం కలిఖో పుల్ కొడుకు షుబన్సో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. కెనడా విశ్వవిద్యాలయంలో చదువుతున్న షుబన్సో చనిపోయినట్లు కుటుంబ వర్గాల సమాచారం. 2016లో ఆత్మహత్యకు పాల్పడిన మాజీ సీఎం ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కలిఖో మొదటిభార్య డాంగ్విమ్సాయ్ కుమారుడైన షుబాన్సో సస్సెక్‌్ాలోని బ్రైటన్‌లోని తన అపార్ట్మెంట్‌లో శవమై కనిపించడంతో కుటుంబ వర్గాలు దిగ్బ్రాంతికి గురవుతున్నాయి. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు యూకేలోని భారత హైకమిషన్‌తో సంప్రదిస్తున్నామని …
Read More »ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి ముక్కలై… తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా…ఇంతకీ ఆ రహస్యం ఏంటీ..?
దేవ భూమిగా పిలువబడే హిమాచల్ ప్రదేశ్‌లోని సుందర కులూవ్యాలీ ప్రాంతం అరుదైన శైవ క్షేత్రంగానే కాకుండా పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది. ఈ కులూ వ్యాలీలో ఉన్న బిజిలీ మహాదేవ్ మందిర్‌లో పరమశివుడు మహదేవ్‌గా భక్తులచే పూజలందుకుంటున్నాడు. అయితే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహదేవ్ మందిర్‌పై పిడుగుపడి ముక్కలైన శివలింగం..తిరిగి మరుసటి రోజుకల్లా అతుక్కోవడం ఈ బిజిలీ మహదేవ్ మందిరం ప్రత్యేకత. ఇంతటి అద్భుతం దేశంలో మరెక్కడా చూడలేం..పూర్తి …
Read More »బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలవరం
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత,మాజీ కేంద్ర మంత్రి, త్వరలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలవరం సృష్టించింది. ఈ క్రమంలో ఆయనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు,నేతలు ,అభిమానులు విషెష్ చెప్పడానికి భారీ ఎత్తున తరలివస్తున్నారు. అయితే ఆయన ఇంట్లో కత్తి కన్పించడంతో ఆశ్చర్యానికి లోనైన భద్రతా …
Read More »ఘోర ప్రమాదం..లోయలో పడ్డ బస్సు.. 7 మంది అక్కడికక్కడే మృతి..బమరో 12మంది తీవ్రంగా
ఈ మద్య దేశ వ్యాప్తంగా బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత నెలలో హిమాచల్ ప్రదేశ్‌లో పాఠశాల నుంచి బయల్దేరిన బస్సు లోయలో పడిన ఘటనలో 27మంది విద్యార్థులు సహా 30మంది మృతి చెందగా, 35మంది తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో దాదాపు పదేళ్లలోపు చిన్నారులే. తాజాగా అదే రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సిర్మార్ జిల్లా సనోరా వద్ద ప్రయాణికులతో …
Read More »ఆ ఆలయంలో నిద్రిస్తే చాలు ఆడవాళ్ళు …!!
ఉద్యోగం రావాలనో.. పెళ్లికాని అబ్బాయిలు తన జీవితంలోకి మంచి అమ్మాయి భార్యగా రావాలనో, అమ్మాయిలయితే మంచి భర్త రావాలనో, తల్లిదండ్రులైతే తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని దేవుడికి ప్రార్థించేందుకు ఆలయాలకు వెళ్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే, పిల్లలు పుట్టాలని ఏ దేవుడికి ప్రార్థించాలి..? అసలు వారు మొక్కుకునేందుకు ఏవైనా ఆలయాలు ఉన్నాయా..? అంటే.. ఆలయం ఉందంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. ఆలయంలో ఒక్క రోజు నిద్రిస్తే స్ర్తీలు గర్భవతులు …
Read More »రెండు రాష్ట్రాల్లో గెలిచిన కానీ బీజేపీ పార్టీకి షాక్..
సోమవారం విడుదలైన గుజరాత్ ,మధ్యప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది .అయితే ఆ పార్టీ ఓడిన కానీ మంచి ఊరట నిచ్చే విజయం దక్కింది .పంజాబ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ విజయకేతనం ఎగరవేసింది .ఇదే ఏడాది మొదటిభాగంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఆ పార్టీ తాజాగా స్థానిక సంస్థల్లో గెలుపొందటం ఊరటనిచ్చే అంశం .. రాష్ట్రంలో …
Read More »హిమాచల్ ప్రదేశ్ సీఎంగా కేంద్రమంత్రి..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో నలబై నాలుగు స్థానాల్లో గెలిచి బీజేపీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది .ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి పేరును పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ పార్టీ వర్గాలు అంటున్నాయి .అయితే మొదటిగా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రేమ కుమార్ ఓటమి చవిచూశారు . దీంతో ఇటు రాష్ట్ర అటు జాతీయ అధిష్టానం కేంద్రమంత్రిని ముఖ్యమంత్రిగా నియమించాలని యోచిస్తున్నట్లు ఆ …
Read More »హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు ఎవరిది ..?
దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ నేటితో ముగిశాయి .ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం అరవై ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు ప్రధానంగా పోటి చేస్తున్నాయి .ఈ ఎన్నికలను రానున్న పార్లమెంటు ఎన్నికలకు సెమిఫైనల్ వార్ గా ఇరు పార్టీలు భావిస్తున్నాయి . ఈ తరుణంలో ఓటర్లు ఎవరివైపు ఉన్నారో కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి .ఈ …
Read More »