నారా చంద్రబాబు నాయుడు హిజ్రాలకు దేవడైపోయారు. అదేంటి చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రేకదా..! దేవుడు ఎప్పుడయ్యారు..! అని అనుకుంటున్నారా..? అవునండి నిజంగానే చంద్రబాబు నాయుడు హిజ్రాలకు దేవుడై పోయాడు. అది కూడా.. ఒకే ఒక్క నిర్ణయంతో.. ఇంతకీ విషయమేమిటంటే.. మొన్నీ మధ్య జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో హిజ్రాలకు సంబంధించి చంద్రబాబు సర్కార్ పలు నిర్ణయాలు తీసుకుంది. హిజ్రాలకు రూ.1,500ల పింఛన్. అలాగే, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, చిన్న …
Read More »