ఐపీఎల్ కెరీర్‌కు స్వస్తి పలికేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ .. టీమిండియా లెజండ్రీ కెప్టెన్ మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల కొన్ని సంకేతాలు అందిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలోనూ ఓ మ్యాచ్‌లో ధోనీ ఫిట్‌నెస్ సమస్యతో ఇబ్బందిపడ్డాడు. అయితే ఇక ధోనీ రిటైర్ అవుతాడని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ యేటి ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై జట్టు సొంతం చేసుకున్నది. …
Read More »మహీ భాయ్ నీ కోసం ఏదైనా చేస్తా
దాదాపుగా రెండు నెలలు పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్ ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది. చివరి రెండు బంతుల్లో 10 రన్స్ అవసరమైన వేళ.. రవీంద్ర …
Read More »IND VS PAK మ్యాచ్ లో జరిగిన ఈ వండర్ మీకు తెలుసా..?
ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా ఆల్ రౌండర్ ప్రతిభతో ఐదు వికెట్లతో టీమిండియా దాయాది జట్టుపై ఘన విజయం సాధించి ఆసియా కప్ లో బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఓ అద్భుతం మీకు తెలుసా.. అదే ఏంటంటే టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ …
Read More »రౌండప్ -2019: జూలై నెలలో అంతర్జాతీయ విశేషాలు
మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా.. అయితే ఈ ఏడాది జూలై నెలలో చోటు చేసుకున్న అంతర్జాతీయ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..? * ప్రపంచ వ్యాప్తంగా వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో అమెరికాకు అగ్రస్థానం * కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని మరియం …
Read More »రౌండప్ -2019: జూన్ నెలలో జాతీయ విశేషాలు
* ఎన్ఐఏకి మరింత బలానిస్తూ రెండు చట్టాలను ఆమోదించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం * మోటారు వాహానాల (సవరణ)బిల్లుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం * జార్ఖండ్ లోని రాంచీ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం * 17వ పార్లమెంట్ ను ఉద్ధేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం * క్యూఎస్ లో చోటు దక్కించుకున్న మూడు భారత్ ఐఐటీలు * 17వ లోక్ సభ …
Read More »రౌండప్ -2019: జూన్ నెలలో అంతర్జాతీయ విశేషాలు
* ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భేటీ * ఆఫ్రికాలోని మాలీలో మారణహోమం ..38మంది మృతి * ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీ (67)కన్నుమూత * నేరగాళ్ల అప్పగింత బిల్లుపై చైనాకు వ్యతిరేకంగా హాకాంగ్ లో నిరసనలు * పాక్ ఐఎస్ఐ చీఫ్ గా ఫైజ్ హమీద్ నియామకం * ప్రపంచ శాంతి సూచీ 2019లో భారత్ కు 141వ …
Read More »రౌండప్ -2019: ఏప్రిల్ అవార్డుల విశేషాలు
ఏప్రిల్ 9న లెజండ్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ గౌతమ్ కు గ్లోబల్ స్పోర్ట్స్ ఫ్యాన్ అవార్డు దక్కింది ఏప్రిల్ 10న ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ సాహితీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కవి,సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా.కె. శివారెడ్డి ఏప్రిల్ 12న ప్రధాన మంత్రి మోదీకి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసల్ పురస్కారాన్ని ప్రకటించిన రష్యా ఏప్రిల్ 27న ప్రముఖ సాంస్కృతిక కేంద్రం లామాకాన్ …
Read More »రౌండప్-2019: మార్చిలో ఆర్థిక రంగంలో విశేషాలు
మార్చి 5న ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 13వ స్థానంలో నిలిచిన ముకేశ్ అంబానీ మార్చి14న ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటు రంగ బ్యాంకుగా ప్రకటించిన ఆర్బీఐ మార్చి20న మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ మళ్లీ 100 బిలియన్ల డాలర్ల జాబితాలో చేరారు మార్చి 25న జెట్ ఎయిర్ వేస్ నుంచి తప్పుకున్న చైర్మన్ నరేశ్ గోయల్ మార్చి29న హైదరాబాద్ లో మోటార్ సైకిల్ డుకాటి షోరూం ప్రారంభం
Read More »2019 రౌండప్-ఫిబ్రవరి నెల నేషనల్ హైలెట్స్
ఈ ఏడాదిలో ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చోటు చేసుకున్న విశేషాల గురించి తెలుసుకుందాము ఫిబ్రవరి 15న పాకిస్థాన్ దేశానికి అత్యంత ప్రాధాన్య దేశ హోదాను భారత్ ఉపసంహరించుకుంది ఫిబ్రవరి 19న డీజిల్ ఇంజిన్ నుంచి ఎలక్ట్రిక్ ఇంజిన్ గా మార్చిన మొట్ట మొదటి రైలును ప్రధానమంత్రి …
Read More »