గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచు కోటగా పేరుగాంచిన పాలేరు నియోజకవర్గం, 2016 ఉపఎన్నికలతో అందరి అంచనాలను తారుమారు చేస్తూ తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు భారీ మెజారిటీతో గెలుపొందారు. అదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగిన తుమ్మలకి నియోజకవర్గంలో మంచి స్పందన లభిస్తుంది.పాలేరుకి తలమానికంగా మారిన భక్త రామదాసు ప్రాజెక్టు తుమ్మల కిరీటంలో కలికితురాయిగా మిగిలింది. ప్రాజెక్టు పనులను రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లో …
Read More »