వినాయక నిమజ్జనానికి తరలివచ్చేవారి కోసం నేడు మెట్రో ట్రైన్ సేవలను పొడిగించినట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి ఒంటి గంట వరకు ట్రైన్లు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. ఎల్‌బీనగర్, నాగోల్, రాయదుర్గం, మియాపూర్, జేబీఎన్, ఎంజీబీఎన్ స్టేషన్లలో చివరి ట్రైన్ ఒంటి గంటకు ప్రారంభం అవుతుంది. అంటే చివరి స్టేషన్లకు 2 గంటలకు చేరుకుంటాయి. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చూడాలి అనుకుంటే ప్రయాణికులు సమీప స్టేషన్లు …
Read More »మైండ్ స్పేస్ ఖాళీ అయిందా..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మైండ్ స్పేస్ లో కరోనా కలవరం సృష్టించిన సంగతి విదితమే. అయితే దీనిపై మైండ్ స్పేస్ ఖాళీ అవుతుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై ఐటీ,పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ”మైండ్ స్పేస్ లోని తొమ్మిదో ఫ్లోర్ లో ఉన్న డీఎస్ఎం కంపెనీ మాత్రమే తమ ఉద్యోగులను ఇంటికి పంపిందని తెలిపారు. అంతేకానీ మైండ్ స్పేస్ లో …
Read More »