సీటుబెల్టు పెట్టుకోకపోవడం, అత్యంత వేగంగా కారును నడపడం వల్లే రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ చనిపోయారని పోలీసులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో హరికృష్ణతో పాటు ఆయన స్నేహితులు అరికపూడి శివాజీ, వెంకట్రావులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో హరికృష్ణ చనిపోగా ఆయన స్నేహితులు శివాజీ, వెంకట్రావులు గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అరికపూడి శివాజీ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఓ పెళ్లికి …
Read More »