తెలంగాణలో టీఆర్‌ఎస్ మరోసారి సత్తా చాటింది. గజ్వేల్ నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా 51,515 ఓట్ల ఆధిక్యంతో విజయ దుందుబి మోగించారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌కు 19,391 ఓట్ల మెజారిటీ మాత్రమే రావడంతో ఈసారి మెజార్టీ తగ్గుతుందా.. అంతకంటే పెరుగుతుందా అన్న అంశంపై ప్రజలు ఆసక్తి కనబర్చారు. కానీ ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ గత ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కంటే 32,124ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ …
Read More »కారు దెబ్బకు డీలా పడ్డ కూటమి…
కారు జోరుకు కాంగ్రెస్ తట్టుకోలేకపోయింది.కాంగ్రెస్‌కు భంగపాటు తప్పేట్టు లేదనిపిస్తోంది. కాంగ్రెస్ హేమాహేమీలు రేవంత్‌రెడ్డి, డీకే అరుణలాంటి నేతలు వెనకంజలో ఉన్నారు. మరోవైపు ఎవరూ ఆపలేనంత వేగంతో కారు దూసుకెళ్తోంది.అన్ని జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్ సత్తా చాటుతోంది.దాదాపు ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే అన్ని చోట్ల టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాల్లో తేలుతున్నారు.ఊరురా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.కారు జోరుకు కూటమి డీలా పడిపోయింది. ఇప్పటికి టీఆర్‌ఎస్ ఉన్నారు. మొదటి రన్ …
Read More »భారీ మెజార్టీయే లక్ష్యంగా కెపి వివేకానంద…
కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ జోరు కొనసాగుతున్నది. భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్ది కెపి వివేకానందతో కలిసి పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గడిచిన నెలన్నర రోజులుగా నియోజకవర్గంలో ఇంటింటికి పాదయాత్రలు, ర్యాలీలు,సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించి అందరి మద్దతును కూడగట్టారు. ఇందులో భాగంగానే ప్రచార వ్యూహానికి మరింత పదును పెట్టారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలులో …
Read More »