తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు ప్రసంగానికి అడ్డుతగులుతున్నారు. అసెంబ్లీ వెల్ లోకి దూసుకొస్తున్నారు అని కారణంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజాసింగ్,ఈటల రాజేందర్,మాధవనేని రఘునందన్ రావు లపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బడ్జెట్ మీటింగ్ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపిన సంగతి విదితమే. ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు. పిటిషన్ ను …
Read More »తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశంసలు
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమంలో మరణించిన ఏడు వందల మంది రైతుల కుటుంబాలకు రూ.మూడు లక్షలు చొప్పున ఆర్థికసాయం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ప్రశంసించింది. రైతుల కుటుంబాలకు సాయం చేయడం చిన్న విషయం కాదని, రైతులకు ప్రభుత్వం అండగా నిలవడం గొప్ప విషయమని వ్యాఖ్యానించింది. రైతుల నుంచి వడ్లను తక్షణమే కొనుగోలు …
Read More »డ్రంక్ అండ్ డ్రైవ్ పై హైకోర్టు శుభవార్త
ఆల్కాహాల్ సేవించి వాహనం నడపడం ప్రమాదకరం.. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ఎవరైనా మద్యపానం చేయరాదు.. అయితే, అనునిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ మధ్య వాహన చోదకులు స్పీడ్‌గా వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అదే మద్యం మత్తులో ఉంటే మరింత స్పీడ్‌గా వెళుతుంటారు.. అటువంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ.. దీన్ని నివారించడానికి పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట వాహన చోదకులను నిలిపి వారు మద్యం సేవించారా.. …
Read More »దేవరాయాంజల్ భూముల సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
దేవరాయాంజల్ భూములను ప్రభుత్వం నిరభ్యంతరంగా సర్వే చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. భూముల్లోకి వెళ్లేముందు పిటిషనర్లకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని సూచించింది. భూముల సర్వేకు ప్రభుత్వం ఐఏఎస్‌ల కమిటీని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన 1014 జీవోను కొట్టి వేయాలని కోరుతూ సదాకేశవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. జీవో 1014 అమలును నిలిపివేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఆలయ …
Read More »కుమార్తెలు కూడా కారుణ్య నియామాకాలకు అర్హులే
ఎక్కడైన ఏదైన కుటుంబానికి చెందిన పెద్దవ్యక్తి డ్యూటీలో ఉండగానే లేదా సర్వీస్ లో ఉండగానే ఆ వ్యక్తికి చెందిన కుమార్తెలు కూడా ఆ ఉద్యోగానికి సంబంధించి కారుణ్య నియామాకానికి అర్హులే అని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు ప్రకటించింది. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక ఉద్యోగి సర్వీస్ లో ఉండగానే మరణించాడు. అతని భార్య అయిన స్వరూపకు కారుణ్య నియామకం కింద ఉద్యోగమిచ్చారు. అయితే కొద్ది …
Read More »హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ హిమా కోహ్లీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. సీజే హిమా కోహ్లీని సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి నియమితులైన విషయం తెలిసిందే.
Read More »GHMC Results Update-మీడియాకు అనుమతివ్వండి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియాకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ పలు కౌంటింగ్ సెంటర్ల వద్దకు మీడియాను అనుమతించని పరిస్థితి ఏర్పడింది. కౌంటింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారాన్ని పలువురు మీడియా ప్రతినిధులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారించిన కోర్టు మీడియా ప్రతినిధులకు …
Read More »