ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఇచ్చిన జీవోపై విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై కొన్ని ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందుంచాలని ఆదేశించింది. టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Read More »వైసీపీ ఎమ్మెల్యే కు హైకోర్టు నోటీసులు
ఏపీ అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తనపై నమోదై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో తెలపకుండా .. దాచిపెట్టి ఎన్నికల బరిలోకి దిగారు అని రాష్ట్రంలోని కృష్ణాజిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు నోటీసులు …
Read More »