ఫణి తీవ్ర తుపానుగా మారింది. మచిలీపట్నం తీరం నుంచి 757 కిలోమీటర్ల దూరంలో కేంద్రీ కృతమైందని. ఈ రోజు సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశగా వేగంగా తుపాను పయనిస్తోందని వాతావరణ శాఖ తెలియచేస్తుంది… సముద్రం అల్లకల్లోలంగా మారిందని. జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని అధికారులు సూచనలు చేశారు. ప్రజలెవ్వరూ కూడా తీర ప్రాంతాలకు వెళ్లరాదని సూచించారు. ఏపీపై ఫణి ప్రభావం …
Read More »దక్షణాది రాష్ట్రాల్లో హై అలర్ట్..
దక్షణాది రాష్ట్రాల్లో హై అలర్ట్ విధించారు.శ్రీలంక తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు బెంగుళూరు పోలీసులు వెల్లడించారు.దీనికి సంబంధించి 8రాష్ట్రాలకు లేఖలు పంపించారు.తమిళనాడులోని రామనాధపురంలో 19మంది ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందిందని..వారంతా దక్షణాది రాష్ట్రాలైన తమిళనాడు,కేరళ,కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పాండిచ్చేరి,గోవా,మహారాష్ట్రల్లో పలు ప్రధాన నగరాల్లో విద్వంశానికి దిగే అవకాశం ఉన్నట్లు లేఖలో వెల్లడించారు.ముఖ్యంగా ట్రైన్స్ లో కూడా పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలిపిన కన్నడ పోలీసులు ఏ క్షణమైనా దాడులు జరిగే …
Read More »