Home / Tag Archives: Heros

Tag Archives: Heros

2020లో నేలరాలిన బాలీవుడ్ సినీ తారలు వీళ్ళే..?

ఈ ఏడాది  అగ్ర తారల మరణంతో చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొందరు దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూయగా,  యువహీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో బలవన్మరణానికి పాల్పడటం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరోజ్‌ఖాన్‌, భాను అథయా వంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల్ని కోల్పోవడం పూడ్చలేని లోటును మిగిల్చింది. సూపర్‌హీరో పాత్ర ద్వారా ప్రపంచానికి సుపరిచితుడైన చాడ్విక్‌ బోస్‌మన్‌ అర్థాంతర నిష్క్రమణం సినీ ప్రియులకు విషాదాన్ని మిగిల్చింది. ఇర్ఫాన్‌ ఖాన్‌   బాలీవుడ్‌ నటుడు …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్ డౌన్.. ఇప్పుడు వాళ్లే హీరోలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు అన్నిచోట్లా వాహనాల రాకపోకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. బారికేడ్లను అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో చెక్ పోస్టుల వద్ద వాహనాలు నిలిపి వేస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ తెలంగాణల మధ్య రాకపోకలు కొనసాగట్లేదు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగంలాక్ డౌన్ ను కఠినంగా అమలు …

Read More »

ఏకాదశి సందర్భంగా తిరుమలకు పోటెత్తిన సినీ, రాజకీయ ప్రముఖులు..!

వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్‌ మహేశ్వరితో పాటు పలువురు రాజకీయ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు దర్శించుకున్నారు. రాత్రి రెండు గంటలకు విరామ సమయం దర్శనంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సినీ ప్రముఖులు శ్రీ వారిని దర్శించుకొన్నారు.       కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పాముల …

Read More »

2019 రౌండప్..టాలీవుడ్ టాప్ హీరో ఎవరో తెలుసా…?

ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ చూస్తే టాలీవుడ్ టాప్ హీరో ఎవరో చాలా తేలికగా చెప్పొచ్చు. ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఎక్కడ చూసిన టాలీవుడ్ టాప్ హీరో కోసమే చర్చ జరుగుతుంది. అయితే ఇక ఆ టాప్ హీరో ఎవరూ అనే విషయానికి వస్తే అతడు తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం అతడే గట్టమనేని మహేష్ బాబు. తన తండ్రి కృష్ణ కు …

Read More »

ఓ స్టార్ డైరక్టర్ శ్రీరెడ్డితో సెక్స్ చేస్తున్నావీడియో ఎవరికి పంపింది…?

ఇటీవ‌ల కాలంలో తెలుగు న‌టీ న‌టుల‌కు సినీ ఇండ‌స్ర్టీలో జ‌రుగుతున్న అన్యాయంపై గాయ‌త్రి గుప్తా, శ్రీ‌రెడ్డి పెద‌వి విప్పిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, శ్రీ‌రెడ్డి ఒక అడుగు ముందుకేసి తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో ప‌లువురు డైరెక్ట‌ర్లు, హీరోలు, ప్రొడ్యూస‌ర్లు హీరోయిన్ల‌పై, అలాగే తోటి న‌టీమ‌ణుల‌పై చేస్తున్న‌ లైంగిక దాడుల‌పై పెద‌వి విప్పింది. అలాగే, తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో క‌మిట్‌మెంట్ లేనిదో న‌టుల‌కు అవ‌కాశం ఇవ్వ‌రంటూనే బోల్డ్ వ్యాఖ్య‌ల‌తో బ‌హిరంగంగానే చెప్పంది …

Read More »

ప్రేమలో పడ్డ వరుణ్ తేజ్…!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మెగా కుటుంబ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సొంత టాలెంట్ తో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో వరుణ్ తేజ్ .ఇటు పెద్దనాన్న అటు బాబాయితో పాటుగా తన తండ్రి కూడా స్వతహాగా సినిమా ఇండస్ట్రీకి చెందినవారి కాబట్టి మొదటి అవకాశం ఈజీగా వచ్చిన కానీ ఆ సినిమాలో నటనతో అందరి చేత శబాష్ అనిపించుకొని వరస అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. …

Read More »

అనంతపురంలో సినీ తారల క్రికెట్‌ మ్యాచ్ …ఎప్పటి నుండి అనుకున్నారా?

ఏపీలోని అనంతపురం జిల్లాలోని సినీ ప్రేక్షకులు సినీ తారల క్రికెట్‌ చూడబోతున్నారు. ఇప్పటికే పలుసార్లు సినీ స్టార్స్ క్రికెట్ ఆడి పలు సేవ కార్య క్రమాలకు అండగా నిలిచినా సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరోసారి బాలీవుడ్ , టాలీవుడ్ క్రికెట్ వార్ కు సిద్ధం అవుతున్నాయి. అనంతపురంలో నవంబర్‌ 5న ఈ క్రికెట్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు షకీల్‌ షఫీ తెలిపారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియం మైదానంలో బాలీవుడ్‌, …

Read More »

ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసింది తెలిస్తే మిగతా హీరోల ఫ్యాన్స్ ఎన్టీఆర్ కు ఫిదా కావడం ఖాయం ..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ,నందమూరి అందగాడు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన తన అన్న ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో లేటెస్ట్ గా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సినిమా “జైలవకుశ “.ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ రేపు విడుదల కానున్న జై లవకుశ మూవీను తన అభిమానులు ..టాలీవుడ్ సినిమా ప్రేక్షక దేవుళ్ళు ఎలా రీసీవ్ చేసుకుంటారో అని తెగ హైరానా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat