తొలి చిత్రం అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఉత్తరాది భామ షాలినీ పాండే చిక్కుల్లో పడింది. తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన నటించేందుకు సంతకం చేసి, కొన్నివారాల పాటు సజావుగా సెట్స్ కి వచ్చి ఆపై షూటింగ్ ఎగవేతకు పాల్పడిందంటూ షాలినీపై చిత్రబృందం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చిత్ర నిర్మాత శివ అమ్మడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్రిమినల్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. …
Read More »బ్లౌజ్ కారణంగా హీరోయిన్ పై కేసు..ఎందుకో తెలుసా
ఒక్క బ్లౌజ్ కారణంగా హీరోయిన్ పై కేసు నమోదయ్యింది.. వినడానికే విడ్డూరంగా ఉంది కదూ..! అసలు ఎవరు ఆ హీరోయిన్..? వివరాల్లోకి వెళితే నేచురల్ స్టార్ నానితో ‘ఆహా కళ్యాణం’ అనే చిత్రంలో నటించిన వాణి కపూర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి మ్యాటర్లోకి వెళితే.. వాణి కపూర్ ఇటీవల ధరించిన బ్లౌజ్ ‘తమ మత సంప్రదాయాలను, మనోభావాలను దెబ్బతీసే విధంగా …
Read More »మహిళలకు అది చాలా అవసరం
సాయిపల్లవి చూడగానే మన ఇంట్లోని అమ్మాయిలా.. పక్కింట్లో ఉండే పదహారణాల తెలుగు అమ్మాయిలా నేచురల్ బ్యూటీతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న నేచూరల్ బ్యూటీ .వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి తాజాగా వి ది విమెన్ అనే కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో అమ్మడు మాట్లాడుతూ పలు అంశాల గురించి తనదైన శైలీలో స్పందించింది. ఈ సందర్భంగా …
Read More »బ్రేకింగ్…త్వరలో కాజల్ అగర్వాల్ పెళ్లి…ఎవరితో తెలుసా..?
కుర్రకారు డ్రీమ్‌గర్ల్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోలందరితో నటించిన కాజల్ ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందంట..ప్రస్తుతం కాజల్ వయసు 34..ఇక పెళ్లికి లేట్ చేయద్దని కాజల్ కుటుంబసభ్యులు ఆమెపై వత్తిడి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి పెళ్లి చేసుకునేందుకు కాజల్ రెడీ అవుతుందంట..ఇప్పటికే కాజల్ చెల్లెలు …
Read More »మరోసారి పూనమ్‌కౌర్ సంచలన ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్..!
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మాజీ హీరోయిన్ పూనమ్‌కౌర్ సోషల్ మీడియా వేదికగా ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు చేసింది. అలాగే పవన్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ సినీ డైరెక్టర్‌పై కూడా పూనమ్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఆ టైమ్‌లో వాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్, పూనమ్‌కౌర్‌ల మధ్య ఏకంగా మాటల యుద్ధమే జరిగింది. అయితే ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ వల్ల నా జీవితం …
Read More »కొరటాల సినిమాలో పేరుకే హీరోయిన్..మరి మెగాస్టార్ కు అదే వర్తిస్తుందా..?
దర్శకుడు కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత చిరంజీవితో తప్ప వేరే వాళ్ళతో తీయకూడదని ఫిక్స్ అయ్యాడు. అయితే మెగాస్టార్ సైరా చిత్రంతో బిజీ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ కాస్తా లేట్ అయ్యింది. అయితే ఇప్పుడు సైరా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. దాంతో ఫ్రీ అయిన చిరు కొరటాల సినిమాకు సంబంధించి అప్పుడే …
Read More »మీరు సెక్స్ కోరుకొంటే.. ఎలాంటి మొహమాటం లేకుండా వెంటనే ..హీరోయిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రతీ ఒక్కరి లైఫ్‌లో సెక్స్ అనేది చాలా కీలకం. మీరు సెక్స్ కోరుకొంటే.. ఎలాంటి మొహమాటం లేకుండా వెంటనే ఆ పని కానిచ్చేయండి అంటూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 సదస్సులో పాల్గొన్న ఆమె వ్యక్తిగత, కెరీర్ విషయాలను వెల్లడించారు.. మనసులోనే కోరిక పెట్టుకొని దాని కోసం వేచి ఉండకండి. ఒకప్పుడు …
Read More »హాట్ హాట్ గా సెగలు పుట్టిస్తోన్న..అర్జున్ రెడ్డి హీరోయిన్
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే తెలుగు సినిమాల్లో కనిపించడం తక్కువ అయిపోయింది. ‘మహానటి’ సినిమాలో చిన్న పాత్ర చేసింది. తరువాత జీవా గోరిల్లా.. కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లోనూ షాలిని పాండే కనిపించింది. అయితే ఈ మధ్య.. హాట్ హాట్‌గా రెడీ అయిపోయి వేడెక్కించే ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది. రీసెంట్ గా ఓ అందాల దీవిలో టబ్ లో కూర్చొని ఫోటో దిగింది. …
Read More »హీరోయిన్ షాకింగ్ డెసిషన్ ..పిల్లలను కనకూడదని డిసైడ్
కాలం మారుతున్నా, మహిళలపై సమాజం దృష్టి మాత్రం మారడం లేదు. చాలా మంది మహిళలను ఇంకా ఆటబొమ్మలుగానే చూస్తున్నారన్నది నగ్న సత్యం . సినీ హీరోయిన్లు అయితే ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. అలాంటి వారిలో నటి శ్రద్ధాశ్రీనాథ్ ఒకరు. హీరో నాని సరసన జెర్సీ సినిమాలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ నటనకు ప్రేక్షకులతో ఫిదా అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆమె …
Read More »రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన నభా నటేష్.. ఇకపై ఆఫర్లు తగ్గిపోనున్నాయా.?
నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టిన హాట్ బ్యూటీ నబా నటేష్.. ఆమె ఈమధ్య రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్లుగా నటించారు. నటేష్ తన అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షించింది.. అయితే గ్లామర్ పరంగా ఈమెకు వస్తున్న …
Read More »