తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అందాలను ఆరబోసిన రాక్షసి ప్రణీత..బాలీవుడ్లో నటించాలనే తన కల నెరవేరిందని సొట్ట బుగ్గల సుందరి ప్రణీత చెప్పింది. ‘ప్రతి హీరోయిన్ అంతిమ లక్ష్యం బాలీవుడ్. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడానికి హిందీ పరిశ్రమ చక్కటి వేదిక. బాలీవుడ్లో రెండు చిత్రాల్లో అవకాశం రావడం సంతోషంగా ఉంది’ అని పేర్కొంది. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ సరసన ‘భుజ్ …
Read More »యాక్షన్ స్టార్ గా సారా అలీఖాన్
ఉరి డైరెక్టర్ ఆదిత్య ధర్, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కాంబోలో ఓ చిత్రం వస్తోంది. దీనికి ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’ అనే పేరు అనుకుంటున్నారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా సారా అలీఖాన్ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు ప్రేమ కథలు, సరదా పాత్రల్లో నటించిన ఆమె ఇందులో భారీ యాక్షన్ సీన్స్ చేయనుందట. 2021 అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ కోసం …
Read More »పెళ్లికి రెడీ అయిన సంజనా
వెండితెరపై అలరిస్తున్న అందాల భామలు ఒక్కొక్కళ్లుగా పెళ్ళి పీటలెక్కుతున్నారు. ఈ మధ్య కాలంలో కాజల్ అగర్వాల్, నిహారిక పెళ్లి చేసుకోగా, మెహరీన్ మరి కొద్ది రోజులలో భవ్య అనే వ్యక్తిని పెళ్లాడనుంది. ఇక ఇప్పుడు కన్నడ బ్యూటీ సంజనా గల్రానీ కూడా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైనట్టు సమాచారం. డాక్టర్ పాషా అనే వ్యక్తితో సంజనా ఇప్పటికే నిశ్చితార్ధం జరుపుకుందని తెలుస్తుండగా, వీరి వివాహం సమ్మర్‌లో ఉంటుందని శాండల్‌వుడ్ సమాచారం. ఏడాది …
Read More »మరో మూవీతో యాంకర్ రవి…!
బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ తెలుగు వారందరికీ సుపరిచితుడైన రవి హీరోగా, గౌతమి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘తోటబావి’. అంజి దేవండ్ల దర్శకుడు. ఆలూర్ ప్రకాష్‌గౌడ్, దౌలు చిన్న స్వామి నిర్మిస్తున్నారు. సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చి 5న విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అభినేష్.బి.
Read More »హీరోలపై సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బక్కపలచు భామ సాయి పల్లవి తనతో కలిసి నటించిన కొందరు హీరోల గురించి ఇటీవల పలు విషయాలు పంచుకుంది. తెలుగులో తన తొలి సినిమా ‘ఫిదా’ హీరో వరుణ్ తేజ్ తనకు వెరీ స్పెషల్ అని, అతడి నటనకు ‘ఫిదా’ అయ్యా నని చెప్పింది. ఇక ధనుష్(మారి) తన టెన్షన్ పోగొట్టేవాడంది. తన అభిమాన నటుడు సూర్య (NGK)తో నటించడంతో …
Read More »లంగావోణిలో ఇరగదీసిన సాయిపల్లవి
ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది కోలీవుడ్ భామ సాయిపల్లవి. అందం, అభినయం, డ్యాన్స్..ఇలా ప్రతీ విషయంలోనూ అద్భుతమైన టాలెంట్ ఈ బ్యూటీ సొంతం. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది. ఇదిలాఉంటే వేణు అండ్ టీం సాయిపల్లవి లుక్ ఒకటి విడుదల చేయగా అది నెట్టింట్లో వైరల్ అవుతోంది. రెండు జడలు వేసుకుని లంగావోణీలో ఉన్న సాయిపల్లవి సైకిల్ తొక్కుతున్న స్టిల్ అందరి …
Read More »నేను నెగటీవ్
కోవిడ్ నిబంధనలతో షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. షూటింగ్‌లో పాల్గొనే ముందు కరోనా టెస్ట్‌లు చేయించుకుని చిత్రీకరణలో జాయిన్ అవుతున్నారు స్టార్స్. తాజాగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. కానీ ఈ టెస్ట్ నన్ను చాలా భయపెట్టింది అంటున్నారు. కరోనా టెస్ట్ చేయించుకున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు పాయల్. ‘‘కరోనా టెస్ట్ అంటే చాలా భయమేసింది. ముఖ్యంగా ఆ ముక్కులో నుంచి …
Read More »హీరోయిన్ పై దాడి
కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై సామాజిక కార్యకర్తలం అంటూ పదిమంది యువకులు దాడి చేశారు. బెంగళూరులోని పబ్లిక్ పార్క్‌లో స్నేహితురాలితో కలిసి వర్కవుట్స్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. పబ్లిక్ పార్క్‌లో అసభ్యకరమైన దుస్తులు ధరించి ఇలా చేయడం ఏంటి అని మందలించడంతో ఈ వివాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రతి రోజు పార్క్‌లో వర్కవుట్స్ చేస్తున్న సంయుక్తపై ఎవరో ఫిర్యాదు చేయడంతో ఆ యువకులు వచ్చినట్టు సమాచారం. సంయుక్తపై …
Read More »కాజల్‌కు భారీ ఆఫర్
వెండితెర అరంగేట్రం చేసి పదిహేనేళ్లు దాటినప్పటికీ చందమామ కాజల్ అగర్వాల్ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగానే ఉంది. ఇటు యువ హీరోలతోనూ అటు వెటరన్ హీరోలతోనూ జత కడుతోంది. ప్రస్తుతం రానా నటిస్తున్న హిందీ సినిమా `హాథీ మేరే సాథీ` చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ చేసిందట. ఓ ఆదివాసి యువతి పాత్రలో కాజల్ కనిపించనుందట. సినిమాలో అరగంట సేపే కాజల్ పాత్ర …
Read More »మరో నటి ఆత్మహత్య
ముంబై నగరంలో వరుసగా నటీనటుల ఆత్మహత్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా భోజ్‌పురికి చెందిన సినీ, టీవీ నటి అనుపమ పాథక్ (40) దహిసర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read More »