బుద్ధిగా ప్రేమించే వారికి గోపికమ్మ! ఘాటుగా ఆరాధించే వారికి జిగేలు రాణి!! నడక.. సామజవరగమన.. నవ్వు.. రస్మైక రాగ హిందోళం.. అందం.. తన సొంతూరు అనిపించే తీరు.. ఇదీ క్లుప్తంగా పూజా హెగ్డే పరిచయం! వరుస హిట్లతో టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ అనిపించుకున్న ‘పూజా హెగ్డే’ను ‘జిందగీ’ పలకరించింది. సక్సెస్‌ఫుల్ మూవీస్‌తో మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ అయ్యారు.. దీన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. మొదట్నించీ …
Read More »కీర్తి సురేష్ Birth Day Special
సౌత్ ఇండస్ట్రీలోటాప్ హీరోయిన్‌గా చెలామణి అవుతున్న కీర్తి సురేష్.. తన నటన, అందంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. నేను లోకల్ లాంటి కమర్షియల్ మూవీతో పాటు మహానటి లాంటి హిస్టారికల్ మూవీతో నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయిపోయిన కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట, చిరంజీవి భోళా శంకర్ చిత్రాలలో నటిస్తుంది. కీర్తి సురేశ్ ఓ నాటి అందాల నాయిక మేనక కూతురు. మేనక …
Read More »pavan అభిమానులకు శుభవార్త
వకీల్ సాబ్ చిత్రతో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ .. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. అయితే ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, …
Read More »హీరోగా ప్రభుదేవా
మొదటిగా కోరియోగ్రఫర్‌గా సినీ కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటుడుగా మారి దర్శకుడిగా సత్తా చాటాడు ప్రభుదేవా. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవ ఈ సినిమాతో మంచి మార్కులు సంపాదించాడు. ఆ తర్వాత పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకి దర్శకత్వం వహించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన పోకిరి సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేసి భారీ హిట్ కొట్టాడు. ఇటీవలి కాలంలో ప్రభుదేవా …
Read More »బ్లాక్ డ్రస్ లో అదిరిపోయిన అందాల ముద్దుగుమ్మ
అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఒకప్పుడు వరుస సినిమాలతో తెగ సందడి చేసేది. కాని మధ్యలో జోరు తగ్గించింది. ఊహలు గుసగుసలాడే, జోరు, జిల్, శివమ్ , బెంగాల్ టైగర్, సుప్రీమ్ , హైపర్ , జై లవ కుశ, రాజా ది గ్రేట్ , సినిమాలతో తెలుగులో సత్తా చాటగా, విలన్ సినిమాతో మలయాళ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇప్పుడు తమిళంలోను కూడా సినిమాలు చేస్తుంది రాశీ ఖన్నా. …
Read More »హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు జారి చేసినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో సినీ ప్రముఖుల డ్రెగ్ కేసులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ మనీలాండరింగ్, డ్రెగ్ కేసులోనూ కొందరిని విచారిస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఇందులో భాగంగా ఈనెల 25వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. …
Read More »సూపర్ కాప్‌గా ప్రభాస్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సూపర్ కాప్‌గా నటించబోతున్నాడంటూ నెట్టింట వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ‘రన్ రాజా రన్’ వంటి చిన్న సినిమాతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్‌లో టాలెంట్ గుర్తించిన ప్రభాస్, ఆయనతో ‘సాహో’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఇందులో ప్రభాస్‌ను హాలీవుడ్ హీరోలా చూపించాడు. ‘సాహో’ తర్వాత సుజీత్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ హాట్ …
Read More »సినీ నటి మీరా మిథున్‌పై చార్జిషీటు
సినీ నటి మీరా మిథున్‌పై చెన్నై నగర పోలీసులు చార్జిషీటును దాఖలు చేశారు. స్థానిక ఎగ్మోర్ కోర్టులో సమర్పించారు. మీరామిథున్ తమిళ చిత్రసీమకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన దర్శకులను తరిమికొట్టాలంటూ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అంతేకాకుండా, మీరా మిథున్‌పై వీసీకే నేత ఇచ్చిన ఫిర్యాదుతో మైలాపూర్ పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఆ తర్వాత …
Read More »నక్క తోక తొక్కిన వకీల్ సాబ్ బ్యూటీ
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ నివేథా థామస్ అవకాశం అందుకుందా.. అవుననే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ హీరోగా పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్. పరశురాం దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటే త్రివిక్రం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. లాక్ డౌన్ తర్వాత ఈ …
Read More »మరోసారి నెగిటివ్ రోల్‌లో హాట్ బ్యూటీ
హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మరోసారి నెగిటివ్ రోల్‌లో కనిపించబోదని తాజా సమాచారం. పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమా నుంచి నెగిటివ్ పాత్రలే వస్తుండటం ఆసక్తికరమని చెప్పాలి. టాలీవుడ్‌కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ నటించిన ‘RX 100’ సినిమాలో చేసింది కూడా నెగిటివ్ రోల్ అని తెలిసిందే. ఆ తర్వాత నటించిన ‘RDX లవ్’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ సినిమాలలో పాజిటివ్ రోల్స్ చేసింది. కానీ ఈ సినిమాలు …
Read More »