Home / Tag Archives: Heroine (page 59)

Tag Archives: Heroine

మరోసారి సత్తా చాటిన జై భీమ్

తమిళస్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటించిన ‘జై భీమ్’ మరోసారి సత్తా చాటింది. నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా 3 అవార్డులు గెలుచుకుంది. ఈ 3 ఉత్తమ నటుడిగా సూర్య, ఉత్తమ నటిగా లిజోమోల్ జోస్ను అవార్డులు వరించాయి. వీటితో పాటు ఉత్తమ చిత్రంగానూ ఈ మూవీ నిలిచింది. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ రేటింగ్ సంస్థ IMDBలో అత్యధిక రేటింగ్ దక్కించుకున్న …

Read More »

బాలయ్య అభిమానులకు Good News

అఖండ విజయంతో మంచి జోష్ లో ఉన్న స్టార్ సీనియర్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణతో హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన టాలీవుడ్ సంచలన దర్శకుడు కొరటాల శివ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్,పుష్పతో అనేక రికార్డులను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్  బన్నీలతో సినిమాలు పూర్తైన తర్వాత 2023లో బాలయ్య-కొరటాల ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. …

Read More »

ధనుష్ “సార్” చిత్రానికి Break ..ఎందుకంటే..?

ఇటీవల తన భార్య ఐశర్య నుండి విడాకులు తీసుకుని వార్తల్లో ప్రధానంగా మారిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఇప్పటివరకు స్ట్రైట్ మూవీ చేయలేదన్న సంగతి మన అందరికి తెల్సిందే. ఇప్పటివరకు తమిళంలో తాను నటించిన చిత్రాలనే తెలుగులో డబ్బింగ్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు అందించాడు ధనుష్. తమిళ సినిమాలే అయిన కానీ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు ధనుష్. అయితే చానా ఏండ్ల …

Read More »

నక్కతోక తొక్కిన బుచ్చిబాబు

మెగా కాపౌండ్ నుండి వచ్చిన వైష్ణవ్ తేజ్ హీరోగా.. కేరళ కుట్టి కృతి శెట్టి హీరోయిన్ గా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వచ్చిన ఉప్పెన మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులకు కేంద్ర బిందువుగా.. అనేక సంచలనాలకు తెరతీసిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్లతో పాటు మంచి పేరు కూడా  తెచ్చుకుంది.  ఈ చిత్రం తర్వాత చాలా గ్యాప్ …

Read More »

Megastar తో త్రిష రోమాన్స్

రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యహరిస్తూ నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య లో హీరోగా నటిస్తున్నాడు మెగాస్టార్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దీంతో తాజాగా చిరు …

Read More »

Mahesh సినిమాలో మోహాన్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో మహేష్ బాబు సరసర మహానటి కీర్తి సురేష్ అందాలను ఆరబోయడానికి.. రోమాన్స్ చేయడానికి సిద్ధమైంది. ఈ మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్నాడు అని …

Read More »

కీర్తి సురేష్ భర్తగా నాగ శౌర్య

అన్నాత్తే మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ చెల్లెలిగా నటించి ప్రశంసలందుకున్న క్యూట్ హీరోయిన్ కీర్తి సురేశ్.. భోళాశంకర్లోనూ మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్గా చేయనున్నట్లు తెలిసిందే. అయితే ఈ సినిమాలో కీర్తికి భర్తగా యంగ్ హీరో నాగశౌర్య నటించనున్నాడని టాలీవుడ్ టాక్ నడుస్తోంది. మూవీకి మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తుండగా.. తమిళంలో వచ్చిన వేదాళం సినిమాను తెలుగులో భోళాశంకర్గా రీమేక్ చేస్తున్నారు.

Read More »

Mahesh అభిమానులకు Bad News

ప్రస్తుతం Tollywood లో ఒక‌వైపు లెజండ‌రీ న‌టులు అనారోగ్యంతో మ‌ర‌ణిస్తుంటే మ‌రోవైపు హీరోలు ప‌లు స‌మ‌స్య‌ల‌తో ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతున్నారు. తేజూ ప్రమాదం త‌ర్వాత అడివి శేష్‌, హీరో రామ్, చిరంజీవి, ఎన్టీఆర్, బాల‌కృష్ణ ఇలా ప‌లువురు స్టార్స్ ఆసుప‌త్రుల‌లో అడ్మిట్ అయ్యారు. ఇక ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నార‌నే వార్త ఆందోళ‌న క‌లిగిస్తుంది. సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ సమయంలో మ‌హేష్‌ …

Read More »

నటి స్నేహాను మోసం చేసిన ఓ ప్రముఖ సిమెంట్ కంపెనీ

సినీనటి స్నేహకు ఆంధ్రప్రదేశ్‌కు చెందన ఓ ప్రముఖ సిమెంట్‌ కంపెనీ టోకరా వేసింది. ఏపీలో ప్రధాన కార్యాలయం కలిగిన ఆ కంపెనీ నిర్వాహకులు తనను మోసం చేసి రూ.26 లక్షలు కాజేశారంటూ స్నేహ, ఆమె భర్త, నటుడు ప్రసన్న గురువారం పోలీసులను ఆశ్రయించారు. రూ.26 లక్షల డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.1.80 లక్షల చొప్పున చెల్లిస్తామని నమ్మించి మోసం చేశారని కానత్తూరు పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat