నికితా దత్త అందాలు ఆదరహో..?
మళ్లీ పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మదు మరోసారి వివాహం చేసుకోనున్నారు. ఇటీవల వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా తాజాగా మరోసారి సంప్రదాయబద్ధంగా వివాహమాడనున్నారు. ఢిల్లీలో ఈనెల 15-16 తేదీల్లో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ సమీపంలో వధూవరులు ఉన్నట్లు వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేశారు.
Read More »నటిని చితకబాదిన బాయ్ ఫ్రెండ్
తన బాయ్ ఫ్రెండ్ చిత్రహింసలకు గురిచేశాడని తమిళ నటి అనిఖా విక్రమన్ వెల్లడించారు. శరీరమంతా గాయాలు ఉన్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘నేను గతంలో అనూప్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నాను. అతడు నన్ను దారుణంగా హింసించాడు. మొదటిసారి కొట్టినప్పుడు కాళ్ల మీద పడి క్షమాపణ అడగడంతో వదిలేశా. మళ్లీ అదే సీన్ రిపీటయ్యింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారికి డబ్బులిచ్చి అతను మేనేజ్ చేశాడు’ అని …
Read More »బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటీ
ప్రముఖ దర్శకుడు..హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సీనియర్ స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలో బాలీవుడ్ భామ నోరా ఫతేహి నటిస్తున్నట్లు సమాచారం. ఆమె నెగిటివ్ పాత్ర పోషించనుంది.. హీరో బాలయ్యతో ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇది సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా …
Read More »దివ్య అందాలు ఆదరహో..?
ప్రెగ్నెంట్ వార్తలపై సునీత క్లారిటీ
ప్రముఖ సినీయర్ గాయని.. ఇటు స్వరం అటు అందం కలగల్సిన సునీత గురించి గతకొన్ని రోజులుగా సునీత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా వాటిపై తాజాగా సునీత స్పందించింది.‘నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచనా స్థాయికి సంబంధించిన విషయం. నాకు కానీ, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు.’ అని సునీత చెప్పుకొచ్చింది. 19ఏళ్ల వయసులోనే సునీత.. కిరణ్ …
Read More »