చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించిన జాతిరత్నాలు చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నాయిక ఫరియా అబ్దుల్లా. ఆమె మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించిన సినిమా ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, సుశాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ నామా నిర్మాత. సుధీర్ వర్మ దర్శకుడు. ఏప్రిల్ 7న విడుదలకానుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ చిత్ర విశేషాలు తెలిపింది నాయిక …
Read More »