సమంత పవర్‌ఫుల్ పోస్ట్.. ఎవరికో?
సమంత.. ఆ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నిత్యం సోషల్ మీడియాలో తన గురించి పంచుకుంటూ మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. తన ఫోటోలు, వీడియోలలో అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంది. చైతూతో విడాకుల తర్వాత కూడా సామ్ నెట్టింట యాక్టివ్‌గానే ఉంది. ఏమైందో తెలీయదు కానీ ఈ మధ్య నెలల కొద్దీ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. ఎప్పుడో అడపాదడపా ఒకటి పెడుతోంది. …
Read More »సమంతకు ఏమైంది..? నెటిజన్స్ రిక్వెస్ట్‌కి కారణమేంటి..?
ఫేమస్ హీరోయిన్ సమంత.. ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో సామ్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. కొన్ని మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతుంటారు. సామ్ కూడా ప్రతి విషయాన్ని తన సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తూ చాలా అప్డేట్‌గా ఉంటుంది. తాజాగా సమంత విషయంలో అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు. సామ్ సామ్ అంటూ నెట్టింట రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఇంతకీ సామ్ ఫ్యాన్స్ బాధపడేలా ఏం …
Read More »సమంతకు ఇన్‌స్టాలో వచ్చే ఆదాయం ఎంతో తెలుసా?
టాప్ హీరోయిన్ సమంతకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో అగ్రకథానాయికల్లో ఒకరిగా ఆమె ఉన్నారు. ఫ్యామిలీమెన్ 2 మూవీతో బాలీవుడ్‌లోనూ సామ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సమంత.. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలోనూ మెరుస్తూ ఉంటుంది. సినిమాల్లో నటిస్తే ఆమెకు రెమ్యునరేషన్ ఎలాగో.. సోషల్ మీడియాలోనూ ఆమె దాదాపు అలాగే సంపాదిస్తోంది. సామ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2కోట్ల మంది ఫాలోవర్స్ …
Read More »