ప్రముఖ నటి అసిన్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ‘మాకు ఏంజిల్‌లాంటి ఆడపిల్ల పుట్టినందుకు ఉబ్బితబ్బిబ్బవుతున్నాం. గత తొమ్మిది నెలలు నాకు, నా భర్తకు ఎంతో ప్రత్యేకం. అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు.’ అని అసిన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అసిన్ స్నేహితుడు, బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ అసిన్ పాపను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేశారు. అసిన్, రాహుల్‌కి శుభాకాంక్షలు తెలిపారు. 2016 జనవరి 19న అసిన్, మైక్రోమ్యాక్స్ …
Read More »