Home / Tag Archives: hero (page 62)

Tag Archives: hero

కర్నూల్ జిల్లాలో బాంబ్ బ్లాస్ట్… హీరో సందీప్ కిషన్ కు గాయాలు

తెలుగు సినిమా పరిశ్రమలోని యువ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మొన్న వరుణ్ తేజ్, నిన్న నాగశౌర్య స్వల్ప ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా యువ హీరో సందీప్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వారం రోజులుగా కర్నూలు నగరంలో తెనాలి రామకృష్ణ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. శనివారం బాంబ్‌ బ్లాస్టింగ్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఫైట్‌ మాస్టర్‌ చేసిన తప్పిదం వల్ల సందీప్‌ కిషన్‌ ఛాతీ, కుడిచేతిపై గాజుముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడి …

Read More »

తనకంటే చిన్నవాడితోనే కాజల్ పెళ్లి..!

పెళ్లి చేసుకోవాలనే ఉంది కానీ అబ్బాయి దొరకడం లేదు ఏం చేయాలి చెప్పండి అంటూ చెప్పిన టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం పెళ్లికి రెడి అయినట్లు తెలుస్తుంది. అమ్మాయిల‌కు పాతికేళ్లు వ‌స్తే చాలు పెళ్లెప్పుడనే ప్రశ్నలు లేవనెత్తుతారు. అలాంటిది 35 కు చేరువ అవుతున్న కాజల్ ఇంకా పెళ్లికి దూరంగా ఉంటే మాత్రం ఎలా ఊరుకుంటుంది స‌మాజం..? అందుకే ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు కూడా ఈ తిప్ప‌లు త‌ప్ప‌డం …

Read More »

పాదయాత్రలో వైఎస్ జగన్ తో పాటు అడుగులో అడుగు వేసిన సీనియర్ స్టార్ హీరో

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించిందని సినీనటుడు భానుచందర్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని డమర –రాంపురం మధ్య పాదయాత్ర సాగిస్తున్న వైఎస్‌ జగన్‌ను ఆదివారం ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. జగన్‌తో కలిసి చాలా సేపు పాదయాత్రలో నడిచారు. పాదయాత్రలో విశేష ప్రజాదరణను చూసిన భానుచందర్‌.. జగన్‌ మోహన్‌రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

త‌మిళ రీమేక్ చిత్రంలో హీరోగా టాలీవుడ్ విల‌న్‌..!

ఈ మ‌ధ్య ఎక్కువ తెలుగులో క‌నిపిస్తున్న ఆర్టిస్ట్ ఆది. స‌రైనోడు చిత్రంలో విల‌న్‌గా న‌టించిర‌న ఆది ఆ త‌రువాత కాలంలో తెలుగులో బిజీ అయిపోయాడు. నిన్నుకోరి, స‌రైనోడు, రంగ‌స్థ‌లంలో ఆది న‌ట‌న సినీ ప్రేక్ష‌కుల‌ను ఇట్టే క‌ట్టిప‌డేసింది. త‌న న‌ట‌న‌తో వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటూ తెలుగులో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపిస్తున్నాడు ఆది. తెలుగులో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉంటూనే నీవెవ‌రు చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు. మ‌రో వైపు కోలీవుడ్‌లో హీరోగా …

Read More »

విజయ్‌కాంత్‌ కి మళ్లీ అనారోగ్యం..చికిత్స కోసం అమెరికా

సినీరంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి తనదైన ముద్ర వేసిన నటుడు కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో కెప్టెన్‌ సతమతమవుతున్నారు. ఇందుకోసం పలుమార్లు శస్త్రచికిత్సలు కూడా ఆయన చేయించుకున్నారు. see also:జస్ట్.. టూ పీస్ బికినిలో షారుక్ ఖాన్ కూతురు హల్ చల్ తాజాగా అనారోగ్యానికి గురైన డీఎమ్‌డీకే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అయ్యారు. చికిత్స నిమిత్తం …

Read More »

రెండో కొడుకు ఫొటో షేర్‌ చేసిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌

టాలీవుడ్ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ నెల 14న రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఎన్టీఆర్‌ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచారు. ఇన్‌స్టాలో తొలి సారిగా తన ఇద్దరు కుమారుల ఫొటోను ఎన్టీఆర్‌ షేర్‌ చేశారు. అభయ్‌ తన చిన్ని తమ్ముడిని పట్టుకుని కూర్చీలో కూర్చుంటే ఎన్టీఆర్‌ వారిని తన ఫోన్‌లో బంధిస్తున్న.. ఫొటోను ఎన్టీఆర్‌ అభిమానులతో పంచుకున్నారు. అయితే ఎన్టీఆర్‌ …

Read More »

వామ్మో.. సినిమాల ద్వారా అంత‌ సంపాదించాడా..??

కోలీవుడ్ స్టార్ హీరో శింబు షూటింగ్ స్పాట్‌కు స‌మ‌యానికి రాడు, అంతేకాక ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తాడు అంటూ ఇటీవ‌ల వ‌స్తున్న వ‌దంతుల‌పై హీరో శింబు ఇవాళ స్పందించారు. ఆ వ‌దంతుల‌పై హీరో శింబు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నేను రోబోను కాదంటూ ఘాటైన స‌మాధానం చెప్పాడు. త‌న తండ్రి సినిమా చేసే స‌మ‌యంలోనే షూటింగ్ సెట్‌కు 10 గంట‌ల‌కే వెళ్లాన‌ని చెప్పుకొచ్చాడు హీరో శింబు. నాకు న‌చ్చిన‌ట్టే …

Read More »

సినీ హీరోకాదు నిజజీవిత హీరో విజయ్..నెటిజన్లు ప్రశంసలు..!

రీల్ లైఫ్‌లో కాదు రియల్ లైఫ్ హీరో అయ్యాడు తమిళ హీరో హీరో విజయ్. తమిళనాట ప్రకంపనలు సృష్టించిన తూత్తుకుడి స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట బాధితులకు సినీ ప్రముఖుల నుంచి మద్ధతు లభిస్తోంది. ఇందులో బాగంగానే ఆర్థిక సాయం చేశాడు. మంగళవారం రాత్రి రహస్యంగా బైకుపై తూత్తుకుడి చేరుకున్న విజయ్‌ బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. మళ్లీ అభిమానుల హడావుడి లేకుండా తూత్తుకుడి నుండి …

Read More »

మంచు మనోజ్‌ పబ్బులో అర్ధరాత్రి హల్‌చల్‌..!

సినీనటుడు మంచు మనోజ్‌ ఓ పబ్బులో అర్ధరాత్రి హల్‌చల్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో జనరల్‌ డైరీ(జీడీ)లో మాత్రమే నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 45లోని ఫ్యాట్‌ పీజియన్‌ పబ్‌కు గత నెల 22న మంచు మనోజ్‌ వెళ్లారు. రాత్రి 11.30 గంటలు కావడంతో పబ్‌ నిర్వాహకులు డీజే సౌండ్‌ తగ్గించారు. దీంతో ఆగ్రహించిన మనోజ్‌ శబ్దం పెంచాలంటూ …

Read More »

3రోజుల్లోనే రికార్డ్లను బద్దలు కొట్టిన రంగస్థలం ..

టాలీవుడ్ యంగ్ హీరో ,మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..సమంతా హీరోయిన్ గా సుకుమార్ నేతృత్వంలో ఇటివల ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ రంగస్థలం .విడుదలైన అన్ని చోట్ల మార్నింగ్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది నిర్మాతకు.ప్రస్తుతం సినీ వర్గాల సమాచారం మేరకు తోలి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఎనబై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat